Rare Snake Video: వైజాగ్ శేషాచలం అడవుల్లో బంగారు రంగు వర్ణంలో త్రాచు పాము…వైరల్ అవుతున్న వీడియో.

|

Jul 06, 2021 | 3:09 PM

సాధారణంగా అనకొండ, త్రాచుపాము పేర్లు వింటేనే మనుషులు భయపడుతుంటారు. అలాంటిది అవి కనిపిస్తే చాలు ఆమడదూరం పారిపోతారు. ఇక ఇప్పుడు సంఘటన తాజాగా విశాఖపట్నంలో ఒకటి జరిగింది. స్థానిక సింధియా కూడలిలోని నేవల్ క్వార్టర్స్ వద్ద అరుదైన త్రాచుపాము హల్చల్ చేసింది.10 అడుగుల పొడువు ఉన్న బంగారు వర్ణంలో...

Follow us on