అదృష్టవంతుడిగా భావిస్తున్నా !! శిల్పి అరుణ్ యోగిరాజ్
500 ఏళ్ల కల నెరవేరే ఆ మధుర క్షణాలు పూర్తయ్యాయి. అయోధ్యలో శ్రీరామ జన్మభూమిలో నిర్మించిన ఆలయాన్ని ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించారు. శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన రామ్ లల్లాను ఆలయంలో ప్రతిష్ఠించారు. ఈ నేపథ్యంలో ఈ అపురూప దృశ్యాలను కళ్లారా వీక్షించిన శిల్పి అరుణ్ మీడియాతో మాట్లాడారు. భూమ్మీద ఉన్న వారిలో అదృష్టవంతుడిని తానే అన్నట్లు ఫీలవుతున్నాని అన్నారు. తమ పూర్వీకులు, కుటుంబసభ్యుల ఆశీర్వాదం తనపై ఉందని, అందుకే ఇంత గొప్ప అదృష్టం తనకు దక్కిందని చెప్పారు.
500 ఏళ్ల కల నెరవేరే ఆ మధుర క్షణాలు పూర్తయ్యాయి. అయోధ్యలో శ్రీరామ జన్మభూమిలో నిర్మించిన ఆలయాన్ని ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించారు. శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన రామ్ లల్లాను ఆలయంలో ప్రతిష్ఠించారు. ఈ నేపథ్యంలో ఈ అపురూప దృశ్యాలను కళ్లారా వీక్షించిన శిల్పి అరుణ్ మీడియాతో మాట్లాడారు. భూమ్మీద ఉన్న వారిలో అదృష్టవంతుడిని తానే అన్నట్లు ఫీలవుతున్నాని అన్నారు. తమ పూర్వీకులు, కుటుంబసభ్యుల ఆశీర్వాదం తనపై ఉందని, అందుకే ఇంత గొప్ప అదృష్టం తనకు దక్కిందని చెప్పారు. శ్రీరాముడి ఎల్లప్పుడూ తనతోనే ఉన్నారని కొన్ని సందర్భాల్లో ఒక ఊహా ప్రపంచంలో ఉన్నట్లు తనకు అనిపిస్తుందని యోగిరాజ్ తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
“రామకథను వినరయ్యా” అంటూ 14 యేళ్ల బాలిక రూ. 52 లక్షలు విరాళం
అబ్బురపరుస్తున్న శ్రీరామ కళారూపాలు.. 600 రూబిక్ క్యూబ్స్‌తో శ్రీరాముని రూపం
20 వేల నాణాలతో అయోధ్య రామ మందిరం
దేశంలోనే అరుదైన శస్త్ర చికిత్స.. వ్యక్తికి చేయి మార్పిడి
ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెప్పిన ఖుష్బూ.. ఎందుకంటే ??