కొంపముంచిన స్మార్ట్‌ ఫోన్‌.. గేమ్‌ ఆడుతూ మతి స్థిమితం కోల్పోయాడు..

|

Jul 19, 2023 | 9:18 PM

ఈ రోజుల్లో స్మార్ట్‎ఫోన్ వాడకం చాలా కామనైపోయింది. పసిపిల్లల నుంచి పండు ముసలివారి వరకు ప్రతి ఒక్కరు వినోదం, కాలక్షేపం కోసం ఫోన్‎లను విపరీతంగా వినియోగిస్తున్నారు. కొంత పరిమితి వరకు ఫోన్ వినియోగిస్తే పర్లేదు కానీ అదే పనిగా ఫోన్లకు గంటల గంటలు అతుక్కుపోవడంతో చాలా మంది ఈ మధ్యకాలంలో

ఈ రోజుల్లో స్మార్ట్‎ఫోన్ వాడకం చాలా కామనైపోయింది. పసిపిల్లల నుంచి పండు ముసలివారి వరకు ప్రతి ఒక్కరు వినోదం, కాలక్షేపం కోసం ఫోన్‎లను విపరీతంగా వినియోగిస్తున్నారు. కొంత పరిమితి వరకు ఫోన్ వినియోగిస్తే పర్లేదు కానీ అదే పనిగా ఫోన్లకు గంటల గంటలు అతుక్కుపోవడంతో చాలా మంది ఈ మధ్యకాలంలో అనారోగ్యాన్ని గురవుతున్నారు. ఇక పిల్లల విషయానికి వస్తే స్మార్ట్‎ఫోన్ ఇవ్వకపోతే వారు చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఏడ్చి గగ్గోలు పెట్టి మరీ తల్లిదండ్రులను సాధించి వారి నుంచి ఫోన్లను తీసుకుని అదే పనిగా వాటిని చూస్తున్నారు. మరీ ముఖ్యంగా స్మార్ట్‎ఫోన్లలోని ప్లేస్టోర్ నుంచి వివిధ రకాల గేమ్స్‎ను ఇన్‎స్టాల్ చేసుకుని వాటితోనే గంటలు గంటలు గడిపేస్తున్నారు. అలా స్మార్ట్‎ఫోన్‎కు బానిసైన ఓ పదేళ్ల బాలుడు తాజాగా మతిస్థిమితం కోల్పోయాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పుట్టినరోజు కానుకగా టమాటాలు అందుకున్న మహిళ !!

TOP 9 ET News: సింగిల్ ఫోటో.. షేకవుతున్న సోషల్ మీడియా | జపాన్ బాక్సాఫీస్‌ బద్దలుకొట్టిన ఒక్కమగాడు

Digital TOP 9 NEWS: తెలంగాణకు రెడ్ అలర్ట్ | గాలింపు చర్యల్లో వేగం