Viral Video: ఇదేందిరయ్యా.. ప్రెగ్నెంట్ ఆరెంజ్ అంట !! వీడియో
నారింజ పండుతో ఓ వ్యక్తి షాకింగ్ మ్యాజిక్ చేశాడు. ముందుగా నారింజను తినేందుకు తొక్క ఒలిచాడు. నారింజ తొక్క తీసిన తర్వాత అందులో మరికొన్ని చిన్న నారింజలు కనిపించడం ఈ వీడియోలో చూడవచ్చు.
నారింజ పండుతో ఓ వ్యక్తి షాకింగ్ మ్యాజిక్ చేశాడు. ముందుగా నారింజను తినేందుకు తొక్క ఒలిచాడు. నారింజ తొక్క తీసిన తర్వాత అందులో మరికొన్ని చిన్న నారింజలు కనిపించడం ఈ వీడియోలో చూడవచ్చు. విశేషమేమిటంటే, ఈ చిన్న నారింజలో మాత్రం నార్మల్‌గానే ఉన్నాయి. దీంతో ఈ వీడియో నెటిజన్లను షాకయ్యేలా చేయడంతో.. కామెంట్ల వర్షం కురుస్తోంది. ఈ నారింజ లోపల మరో 7 నుంచి 8 చిన్న నారింజలు ఉన్నాయి. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్.. ఈ ఆరెంజ్ ప్రెగ్నెంట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Watch:
ఓరీ దేవుడో ఇదేం మొక్కుబడిరా బాబు.. నెత్తిమీదే పొంగల్ వండేస్తున్నారు !! వీడియో
Viral Video: పిల్లికి ‘డీ’ కెటగిరీ సెక్యూరిటీ !! చూస్తే షాకవుతారు !! వీడియో
అభినవ పరమానందయ్య శిష్యులు వీరే !! పడి పడి నవ్వుతున్న నెటిజన్లు.. వీడియో
తల్లి పాలు డేంజర్ అంటున్న పరిశోధకులు !! వీడియో