Viral: ఆవుకు జైలు శిక్ష !! యజమానికి జరిమానా !! ఎందుకో తెలుసా ??

Updated on: Jun 15, 2022 | 6:58 PM

ఏ దైశంలోనైనా జంతువుల రక్షణకు సంబంధించి చట్టాలు ఉన్నాయి కానీ, జంతువులను శిక్షించే చట్టాలెక్కడా లేవు. కానీ, ఇటీవల కొన్ని దేశాలలో తప్పు చేస్తే మనుషులు శిక్ష అనుభవించినట్లే..

ఏ దైశంలోనైనా జంతువుల రక్షణకు సంబంధించి చట్టాలు ఉన్నాయి కానీ, జంతువులను శిక్షించే చట్టాలెక్కడా లేవు. కానీ, ఇటీవల కొన్ని దేశాలలో తప్పు చేస్తే మనుషులు శిక్ష అనుభవించినట్లే.. జంతువులు కూడా నేరం చేస్తే చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఆయా జంతువులకు చట్టం ప్రకారం శిక్ష విధిస్తారు కూడా. తాజాగా ఇలాంటి వింత కేసు ఒకటి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆఫ్రికన్ కంట్రీ సుూడాన్‌లో ఓ ఆవును అరెస్ట్ చేశారు అక్కడి పోలీసులు. దానిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. మీడియా కథనాల ప్రకారం.. దక్షిణ సుడాన్‌లో12 ఏళ్ల చిన్నారిని ఆవు చంపేసింది. ఈ కేసులో ఆవుని, దాని యజమానిని అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో యజమాని తప్పేమీ లేదని, ఆవు మాత్రం చిన్నారిని అత్యంత కిరాతకంగా చంపేసిందని పోలీసులు నివేదిక రూపొందించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘మాటలు రావడం లేదు.. కాని మీకు ఋణపడి ఉంటాను’ నితిన్ ఎమోషనల్

జయం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా ?? ఆమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం !!

Mahesh Babu: యూరప్ వెకేషన్‏లో సూపర్ స్టార్.. వీడియో చూస్తే

 

Published on: Jun 15, 2022 06:58 PM
Loading...
Unable to load recommendations.
Follow Us