విమానంలో తండ్రిని చూసి కూతురు ఏ చేసిందో తెలుసా ?? హార్ట్‌ టచ్చింగ్‌ వీడియో

|

Jan 25, 2023 | 9:44 AM

తల్లిదండ్రులు తమ పిల్లలు జీవితంలో ఉన్నతస్థితికి చేరుకోవాలని, అన్నిరకాలుగా స్థిరపడాలని కోరుకుంటారు. అనుకున్నది సాధించేందుకు పిల్లలకు తల్లిదండ్రులు వెన్నుదన్నుగా నిలుస్తారు.

తల్లిదండ్రులు తమ పిల్లలు జీవితంలో ఉన్నతస్థితికి చేరుకోవాలని, అన్నిరకాలుగా స్థిరపడాలని కోరుకుంటారు. అనుకున్నది సాధించేందుకు పిల్లలకు తల్లిదండ్రులు వెన్నుదన్నుగా నిలుస్తారు. పిల్లల ఆశయ సాధన కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. పిల్లలు కూడా తమ తల్లిదండ్రులు గర్వపడేలా చేయాలని రాత్రి పగలు కష్టపడతారు. అనుకున్నది సాధించి వారి ముందు సగర్వంగా నిలబడతారు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కుమార్తె విజయాన్ని కళ్లారా చూసిన తండ్రి.. ఆనందం మాటల్లో చెప్పలేనిది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సుశాంత్ పెంపుడు శునకం మృతి !! స్వర్గంలో కలుసుకున్న స్నేహితులు !!

ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద బ్యాగులు.. తెరచి చూస్తే గుండె గుభేల్‌ !!

Vande Bharat Train: సెల్ఫీ కోసం వందేభారత్ ఎక్కాడు.. ఇరుక్కుపోయాడు !!

స్విగ్గీ బుర్ఖా మహిళ ఫొటో వైరల్‌ !! అసలు కథేంటంటే ??

కరీంనగర్ కుర్రోడా మజాకా ?? ఏం ట్యాలెంట్ రా బాబు !!

 

Published on: Jan 25, 2023 09:44 AM