Peacocks dancing video: రంగు రంగుల నెమళ్ళు ఒకచోట చేరి నాట్యం చేస్తుంటే.. అద్భుత దృశ్యం..

సృష్టిలోని అందమైన పక్షుల్లో నెమలి (Peacock) ఒకటి. నెమలి చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇక అది పురివిప్పితే ఆ దృశ్యాన్ని మాటల్లో వర్ణించలేం. వర్షం పడే ముందు, గాలి బాగా వీస్తున్న సమయంలో నెమళ్లు పురివిప్పి నాట్యం చేస్తాయి.

Peacocks dancing video: రంగు రంగుల నెమళ్ళు ఒకచోట చేరి నాట్యం చేస్తుంటే.. అద్భుత దృశ్యం..

|

Updated on: Dec 06, 2022 | 9:44 AM

Follow us