Dog Sleeping in Bus: బస్సులో కుక్కకు గౌరవం.. ప్రయాణికులకు సెల్యూట్.. వైరల్ వీడియో..
బస్సులోకి కుక్క ఎక్కిందనుకో.. మనం ఏం చేస్తాం. దాన్ని బస్సు నుంచి తరిమేస్తాం. ఒక వేళ ఆ కుక్క దిగకపోతే దాడి చేసేందుకు సైతం వెనుకాడం. కానీ ఆ ప్రయాణికులు మాత్రం ఓ శునకాన్ని గౌరవించారు.
బస్సులోకి కుక్క ఎక్కిందనుకో.. మనం ఏం చేస్తాం. దాన్ని బస్సు నుంచి తరిమేస్తాం. ఒక వేళ ఆ కుక్క దిగకపోతే దాడి చేసేందుకు సైతం వెనుకాడం. కానీ ఆ ప్రయాణికులు మాత్రం ఓ శునకాన్ని గౌరవించారు. బస్సులోకి ఎక్కిన కుక్కను తరిమేయలేదు. ఆ శునకం ఓ రెండు సీట్లను ఆక్రమించుకున్నప్పటికీ.. దానికి ఏ మాత్రం హానీ కలిగించలేదు. సీట్లో హాయిగా నిద్రిస్తున్న కుక్కకు ప్రయాణికులు ఏ మాత్రం ఆటంకం కలిగించలేదు. తోటి మనిషిలా ఆ శునకాన్ని గౌరవించిన ప్రయాణికులు.. నెటిజన్ల హృదయాలను గెలుచుకున్నారు. బస్సంతా ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. నిలబడటానికి కూడా స్థలం లేదు. అలాంటి బస్సులో ఓ శునకం రెండు సీట్లలో హాయిగా పడుకుని ప్రయాణించింది. దీన్ని వీడియో తీసిన ఓ వ్యక్తి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. కుక్కను గౌరవించిన ప్రయాణికులకు నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్ బిల్ట్ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..
పట్టుతప్పి కిందపడ్డా.. చనిపోయేదాన్నే.. కానీ గైడ్ వల్ల బతికాను..
వైరల్ వీడియోలే వరుడికి విలన్లయ్యాయి.. షాక్ తిన్న పెళ్లి బృందం!
రైతులకు మేలు చేసే వయ్యారి భామ మళ్లీ దర్శనం..!
మగ తోడు ఉంటేనే పిల్లల్ని కనగలరా? మరి ఈ చేప సంగతేంటి?
5,300 ఏళ్ల నాడు తిన్న తిండి.. ఇంకా అరుగుతూనే ఉంది
ఆకాశంలో వింత కాంతులు! ఆత్మలా? ఏలియన్సా?
ఆకారం భారీగా.. కానీ చేతులు చిన్నవిగా? ఇజ్జత్ మొత్తం పాయె!

