Owl viral video: ఈ వీడియో చూస్తే త‌ల తిరుగుతోందంటున్న నెటిజ‌న్లు..! గుడ్లగూబ ఇలా కూడా చేస్తుందా అంటూ..

Updated on: Apr 17, 2022 | 9:31 AM

గుడ్లగూబను చాలా ప్రాంతాల్లో అశుభంగా భావిస్తారు. అవి ఇంటి చుట్టుపక్కల కనిపించినా, వాటి అరుపులు విన్నా భయపడిపోతారు. అంతేకాదు.. గుడ్లగూబలను సినిమాల్లో ఏదైన భయానక దృష్యానికి ముందు దానికి సూచనగా గుడ్లగూబను చూపిస్తారు.


గుడ్లగూబను చాలా ప్రాంతాల్లో అశుభంగా భావిస్తారు. అవి ఇంటి చుట్టుపక్కల కనిపించినా, వాటి అరుపులు విన్నా భయపడిపోతారు. అంతేకాదు.. గుడ్లగూబలను సినిమాల్లో ఏదైన భయానక దృష్యానికి ముందు దానికి సూచనగా గుడ్లగూబను చూపిస్తారు. ఇదిలా ఉంటే గుడ్ల గూబలు వాటి తలను గుండ్రంగా తిప్పుతాయి. ఈ దృశ్యాన్ని మీరెప్పుడైనా చూసారా? ఇప్పుడు చూడండి.. గుడ్లగూబ తల తిప్పే వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను చూస్తున్న నెటిజన్లు తమ తల తిరిగిపోతోంది అంటున్నారు. గుడ్లగూబ‌లు క‌ళ్లు తిప్పలేవు. అందుకే చుట్టుప‌క్కల చూడాలంటే అవి వాటి మెడ‌ను గుండ్రంగా తిప్పుతాయి. అది 360 డిగ్రీలు తిప్పిన‌ట్లుగా మ‌న‌కు అనిపిస్తుంది కానీ.. 270 డిగ్రీలు మాత్రమే త‌ల‌ను తిప్పగ‌ల‌వు. ఓ క్యూట్ గుడ్లగూబ త‌ల‌తిప్పే వీడియోను అమేజింగ్ నేచ‌ర్ అనే యూజ‌ర్ ట్విట‌ర్‌లో పోస్ట్‌చేయ‌గా, వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోను వేలమంది వీక్షిస్తూ తెగ లైక్‌ చేస్తున్నారు.. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని చూడండి ఇక్కడ:

Shashi Tharoor-Supriya Sule: నిండు సభలో సుప్రియతో అదేం పని శశిథరూర్‌.! వీడియో చుస్తే ఫ్యూజులు ఔట్ అంతే..

Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..

Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..

Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్‌ అవుతున్న చింపు..

Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!

Viral Video: ఓరి దేవుడా..! ఒక అబ్బాయి కోసం జుట్లు పట్టుకొని పొట్టు పొట్టుగా కొట్టుకున్న అమ్మాయిలు.. వైరల్ అవుతున్న వీడియో..

Police Dance Viral Video: ఏంటి మేము ఎం అయినా తక్కువ..! కచ్చా బాదం సాంగ్‌కు.. డ్యాన్స్‌ ఇరగదీసిన పోలీసులు.!