ఒంటికాలు పెళ్లికొడుకు డ్యాన్స్‌ అదుర్స్‌.పెళ్లికి అడ్డుకాని అంగవైకల్యం..వైరల్ అవుతున్న వీడియో..:One Leg Man Dance Video.
One Leg Man Dance In Wedding Cermony Video Goes Viral

“ఒంటికాలు పెళ్లికొడుకు” డ్యాన్స్‌ అదుర్స్‌.పెళ్లికి అడ్డుకాని అంగవైకల్యం..వైరల్ అవుతున్న వీడియో..:One Leg Man Dance Video.

Edited By:

Updated on: Jul 10, 2021 | 7:22 PM

వీడియోలో ఉన్న వ్యక్తి పేరు అంకిత్ చౌహాన్. అతనికి ఓ కాలు లేదు. అయినా కూడా తన పెళ్ళిలో చాలా అందంగా డ్యాన్స్ చేసి అందరినీ అలరిస్తాడు. వధువు కూడా అంకిత్ స్టెప్పులకు సంతోషాన్ని వ్యక్తం చేసింది. అతిధులు కూడా అంకిత్ డ్యాన్స్ మూమెంట్స్‌కి ఫిదా అయ్యారు.

Loading...
Unable to load recommendations.
Follow Us