True friendship video: స్నేహమంటే ఇదేరా.. పెద్ద ప్రమాదం నుంచి మిత్రుడిని సేవ్ చేశాడు..

Updated on: Jun 15, 2022 | 9:36 AM

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒక అంశం వైరల్ అవుతోంది. ఈ వీడియోలలో కొన్ని వీడియోలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటే.. మరి కొన్ని ఫన్నీగా ఉంటాయి. అలాగే, అనేక సార్లు ఆశ్చర్యపరిచే వీడియోలు కొన్ని ఉన్నాయి.


సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒక అంశం వైరల్ అవుతోంది. ఈ వీడియోలలో కొన్ని వీడియోలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటే.. మరి కొన్ని ఫన్నీగా ఉంటాయి. అలాగే, అనేక సార్లు ఆశ్చర్యపరిచే వీడియోలు కొన్ని ఉన్నాయి. జీవితంలో మనమే స్నేహితుల్ని ఎంచుకుంటాం. మంచి స్నేహితులు జీవితంలో చాలా సమస్యలను పరిష్కరిస్తారు. మరోవైపు, స్నేహితులు మంచి వారు కానట్లయితే అనేక సమస్యల సుడిగుండం మనలను అందులోకి లాగేస్తుంది. స్నేహితుల ప్రస్తావన ఎందుకంటే తాజాగా సోషల్ మీడియాలో ఇద్దరు స్నేహితులకు సంబంధించిన వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. వాస్తవానికి, ఇద్దరు స్నేహితులు రోడ్డుకు ఓ పక్కన నడుచుకుంటూ వెళ్తుంటే.. ఎదురుగా తెల్లని కారు వేగంగా వచ్చింది. ఈ సమయంలో డ్రైవర్ చూడకుండా రోడ్డు వైపుగా ఉన్న బాలుడి దగ్గరకి బండిని తీసుకెళతాడు. కాగా.. పెద్ద ప్రమాదం నుంచి అతని పక్కన ఉన్న మిత్రుడు రక్షిస్తాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Published on: Jun 15, 2022 09:36 AM