చంద్రునిపై రెండెకరాలు గిఫ్ట్‌గా పొందిన తెలుగోడు !! నాసాకు 50వేల డాలర్లు గిఫ్ట్
చంద్రయాన్ – 3 సూపర్ సక్సెస్ తర్వాత జాబిల్లికి సంబంధించి అసలేం జరుగుతుందనే ఆత్రుత అందరిలోనూ ఎక్కువైంది. కొంతమంది అయితే చంద్రునిపైకి వెళ్లి అక్కడ ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తి కూడా కనబరుస్తున్నారు. ఇంకొంతమంది మరొక అడుగు వేసి చంద్రునిపై తమకు ఆస్తులు ఉన్నాయని చెప్పుకోవడానికి కూడా గర్వపడుతున్నారు. ఈ మధ్య తన తల్లి, పిల్లల కోసం చంద్రునిపై భూమి కొనుగోలు చేసిందో మహిళ.
చంద్రయాన్ – 3 సూపర్ సక్సెస్ తర్వాత జాబిల్లికి సంబంధించి అసలేం జరుగుతుందనే ఆత్రుత అందరిలోనూ ఎక్కువైంది. కొంతమంది అయితే చంద్రునిపైకి వెళ్లి అక్కడ ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తి కూడా కనబరుస్తున్నారు. ఇంకొంతమంది మరొక అడుగు వేసి చంద్రునిపై తమకు ఆస్తులు ఉన్నాయని చెప్పుకోవడానికి కూడా గర్వపడుతున్నారు. ఈ మధ్య తన తల్లి, పిల్లల కోసం చంద్రునిపై భూమి కొనుగోలు చేసిందో మహిళ. నలుగురిలో కాస్త డిఫరెంట్ గా ఉండాలనే ఉద్దేశంతో ఏదోకటి చేస్తుంటారు. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా లోఓ వ్యక్తి జాబిల్లిపై రెండెకరాలు తీసుకున్నారు. అయితే ఇది కొనుగోలు చేసింది కాదు.. ఆయనకు గిఫ్ట్ గా వచ్చిందట. బాపులపాడు మండలం వీరవల్లికి చెందిన బొడ్డు జగన్నాధరావు 1994 నుంచి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారు. అమెరికా వెళ్లిన ఆయన 2004లో నాసా పంపిన కెనడీ స్పేస్ మిషన్ సక్సెస్ అయింది. దీంతో చంద్రునిపై ల్యాండ్ తీసుకోవాలని ప్రయత్నించారు. ఇందుకోసం లూనార్ రిపబ్లిక్ సొసైటీని సంప్రదించినట్లు జగన్నాధరావు చెప్పారు. అయితే మొదట్లో అమెరికన్ సిటిజన్స్‌కు మాత్రమే జాబిల్లిపై ల్యాండ్ ఇచ్చేవారు. ఆ తర్వాత చాలా కాలం పోరాడి చంద్రునిపై భూమి కొనుగోలు చేసినట్లు జగన్నాధరావు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దారికి అడ్డంగా ఉందని.. గ్రేట్‌వాల్ ఆఫ్ చైనానే తవ్వేశారు..
కోనసీమ కొత్త కోడలికి అద్దిరిపోయే కానుక.. నిశ్చితార్థంలోనే ఇలా ఉంటే..
వింత ఆచారం.. దేవుడికి తేళ్లతో నైవేద్యం.. ఆలయానికి పోటెత్తిన భక్తులు
అమెరికాలో తల్లిదండ్రులకు దూరం కానున్న భారత సంతతి పిల్లలు !!
మియామీ తీరంలో అలలపై తేలియాడిన ట్రంప్ కూతురు ఇవాంక