బాలీవుడ్ సాంగ్ కు నార్వేజియన్ డ్యాన్స్.. నెటిజన్లు ఫిదా

|

Dec 28, 2022 | 9:57 AM

స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రపంచం మొత్తం మన అరచేతుల్లో దర్శనం ఇస్తుంది. దేశ, విదేశాల్లోని సంఘటనలు క్షణాల్లో కనుల ముందుకు ప్రత్యక్షమవుతున్నాయి.

స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రపంచం మొత్తం మన అరచేతుల్లో దర్శనం ఇస్తుంది. దేశ, విదేశాల్లోని సంఘటనలు క్షణాల్లో కనుల ముందుకు ప్రత్యక్షమవుతున్నాయి. అనేక మంది కళాకారులు తమ డ్యాన్స్ తో సంగీతంతో నెటిజన్లను అలరిస్తున్నారు. నార్వేజియన్ డ్యాన్స్ గ్రూప్ ది క్విక్ స్టైల్ కూడా సోషల్ మీడియాలో మంచి పాపులర్ అయింది. ఈ గ్రూప్ బాలీవుడ్ చిత్రం ‘బార్ బార్ దేఖో’లోని ‘కాలా చష్మా’ పాటకు డ్యాన్స్ చేసి.. ప్రపంచం మొత్తాన్ని అలరించింది. తాజాగా ఈ డ్యాన్స్ గ్రూప్ మరోసారి బాలీవుడ్ సాంగ్ కు డ్యాన్స్ చేసి అలరిస్తోంది. నటుడు ఆయుష్మాన్ ఖురానా ఇటీవల విడుదల చేసిన ‘యాన్ యాక్షన్ హీరో’ చిత్రం నుండి ‘ జెడ నాషా ‘ సాంగ్ కు ఓ రేంజ్ లో డ్యాన్స్ చేసి నెటిజన్లల హృదయాలను గెలుచుకుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇది కదా మానవత్వమంటే !! బిడ్డల ఆకలి తీర్చేందుకు రూ.55 లక్షల సాయం !!

చైనాలో నిమ్మకాయలను ఎగబడి కొంటున్న జనం.. కారణం ఏంటంటే ??

లిక్కర్‌ లారీ బోల్తా.. మందుబాటిళ్లకోసం ఎగబడిన జనం..

విపరీతమైన కడుపు నొప్పితో ఆస్పత్రికి బాలుడు.. ఎక్స్‌రే చూసి వైద్యులు షాక్‌ !!

ఇదేం ఉద్యోగం సామీ.. వచ్చిపోయే రైళ్లను లెక్కించాలట

 

Published on: Dec 28, 2022 09:57 AM