SI over action: జనం ఛస్తే చస్తారు.. ఓ SI మాట్లాడాల్సిన మాటలా ఇవి..? వీడియోవైరల్..
ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తంలో జరిగిన ఘటన ఇది. 108 లేక ప్రాణాలు కోల్పోతున్నాం అంటూ స్థానికులు రోడ్డెక్కారు. ఉన్న అంబులెన్స్ కూడా పాడైపోవడం.. దాన్ని మరమ్మత్తులు చేయించకపోవడంతో రోగులు మరణిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు.
ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తంలో జరిగిన ఘటన ఇది. 108 లేక ప్రాణాలు కోల్పోతున్నాం అంటూ స్థానికులు రోడ్డెక్కారు. ఉన్న అంబులెన్స్ కూడా పాడైపోవడం.. దాన్ని మరమ్మత్తులు చేయించకపోవడంతో రోగులు మరణిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. సరిగ్గా.. తన స్టేషన్ పరిధిలో జనం రోడ్డెక్కడాన్ని..సమస్యల్ని ప్రస్తావించడాన్ని ఏ మాత్రం సహించలేకపోయారు సదరు ఎస్సైగారు. అంతే ఒక్కసారిగా ఆందోళకారులపై ఎగిరెగిరి పడ్డారు. ఆందోళన కారుల పట్ల , జనం ప్రాణాల పట్ల ఆయన నిర్లక్ష్యం అణువణువునా ఆయన మాటల్లో కనిపించింది. అప్పటి వరకు ఆయన రాగానే ఆందోళనను విరమిస్తామని చెప్పిన జనం… సామాన్యుల ప్రాణాలకు ఏ మాత్రం విలువ లేకుండా ఛస్తే చస్తారంటూ ఆయన విసురుగా మాట్లాడటంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!