వైరల్ కావాలనుకున్నాడు.. విగతజీవిగా మారాడు !!
రీల్స్‌తో ఫేమస్ అయ్యేందుకు ఈ మధ్య కొందరు ప్రమాదకర రీతిలో స్టంట్‌లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఎన్ని ఘటనలు జరిగినా యువతలో ఈ వైరల్ పిచ్చి మాత్రం వదలట్లేదు. తాజాగా మహారాష్ట్ర లోని నాగ్‌పుర్‌లోనూ ఇలాంటి విషాదకర ఘటనే చోటుచేసుకుంది. సెలవు రోజున స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఓ యువకుడు.. ప్రమాదకర స్టంట్ చేసి మృత్యువును కోరితెచ్చుకున్నాడు.
రీల్స్‌తో ఫేమస్ అయ్యేందుకు ఈ మధ్య కొందరు ప్రమాదకర రీతిలో స్టంట్‌లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఎన్ని ఘటనలు జరిగినా యువతలో ఈ వైరల్ పిచ్చి మాత్రం వదలట్లేదు. తాజాగా మహారాష్ట్ర లోని నాగ్‌పుర్‌లోనూ ఇలాంటి విషాదకర ఘటనే చోటుచేసుకుంది. సెలవు రోజున స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఓ యువకుడు.. ప్రమాదకర స్టంట్ చేసి మృత్యువును కోరితెచ్చుకున్నాడు. పొంగిపొర్లుతున్న డ్యామ్ గోడపైకి ఎక్కి ప్రమాదవశాత్తూ నీటిలో కొట్టుకుపోయాడు. నాగ్‌పుర్‌లోకి కాలామ్న ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల ఆకాశ్ చకోలే.. స్వాతంత్ర్య దినోత్సవం రోజున స్నేహితులతో కలిసి స్థానిక పర్యాటక ప్రాంతమైన మకర్‌ఢోక్డా డ్యామ్‌కు వెళ్లాడు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ డ్యామ్ నిండి అలుగుపారుతోంది. దీంతో టూరిస్టులను ఆకర్షిస్తోంది. దీన్ని చూసేందుకు వెళ్లిన ఆకాశ్.. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ప్రమాదకర స్టంట్‌కు యత్నించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు పెరిగిన ఏసీల వినియోగం
వెరైటీ వెడ్డింగ్ కార్డ్.. మునుపెన్నడూ చూడని విధంగా
స్పేస్ స్టేషన్ ఎలా ఉంటుంది ?? సునితా, విల్ మోర్ సేఫేనా ??
TOP 9 ET News: అఖీరాను వదలని AI కేటుగాళ్లు
Nag Ashwin: గుండు లుక్‌లో కల్కి డైరెక్టర్.. మొక్కని తెలిసినా.. చిల్లర ట్రోల్స్
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??

