ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు పెరిగిన ఏసీల వినియోగం
పెద్దగా ఎండలు లేవు.. సహజంగానే వాతావరణం అహ్లాదకరంగా ఉంటుంది. తరచుగా వర్షాలు కురుస్తున్నాయి.. పగలైనా రాత్రైనా చల్లగానే ఉంటుంది. ఇలా ఊహించుకున్న హైదరాబాద్ నగరవాసులకు కొద్దిరోజులుగా భిన్నమైన వాతావరణం ఉడికిస్తోంది. గాలిలో తేమ అధికంగా ఉన్నప్పుడు ఉక్కపోతగా ఉంటుంది. శుక్రవారం రోజు ఉదయం తేమ 86 శాతంగా ఉంది. పగటిపూట 70కి అటుఇటుగా ఉంటోంది.
పెద్దగా ఎండలు లేవు.. సహజంగానే వాతావరణం అహ్లాదకరంగా ఉంటుంది. తరచుగా వర్షాలు కురుస్తున్నాయి.. పగలైనా రాత్రైనా చల్లగానే ఉంటుంది. ఇలా ఊహించుకున్న హైదరాబాద్ నగరవాసులకు కొద్దిరోజులుగా భిన్నమైన వాతావరణం ఉడికిస్తోంది. గాలిలో తేమ అధికంగా ఉన్నప్పుడు ఉక్కపోతగా ఉంటుంది. శుక్రవారం రోజు ఉదయం తేమ 86 శాతంగా ఉంది. పగటిపూట 70కి అటుఇటుగా ఉంటోంది. ఉష్ణోగ్రతలు సగటు కంటే రెండు మూడు డిగ్రీలు ఎక్కువే నమోదవుతున్నాయి. రుతుపవన విరామ సమయంలో ఇలాంటి వాతావరణం ఉంటుందనీ రుతుపవన ద్రోణి ఉత్తరం వైపునకు మారడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుందనీ అని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం ఉత్తరాదిలో ఎక్కువ వర్షపాతం నమోదవుతోంది. హైదరాబాద్‌లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంటుందని అన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వెరైటీ వెడ్డింగ్ కార్డ్.. మునుపెన్నడూ చూడని విధంగా
స్పేస్ స్టేషన్ ఎలా ఉంటుంది ?? సునితా, విల్ మోర్ సేఫేనా ??
TOP 9 ET News: అఖీరాను వదలని AI కేటుగాళ్లు
Nag Ashwin: గుండు లుక్‌లో కల్కి డైరెక్టర్.. మొక్కని తెలిసినా.. చిల్లర ట్రోల్స్