Viral Video: గుజరాత్‌లో ఏలియన్స్.! మిస్టరీగా మారిన ఆకాశంలో వింత కాంతి… ( వీడియో )
ఏలియన్స్ జాడను తెలుసుకునేందుకు ప్రపంచదేశాలు చాలా ఏళ్లుగా పరిశోధనలు జరుపుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఏలియన్స్ అనేవి ఉన్నాయా..?
ఏలియన్స్ జాడను తెలుసుకునేందుకు ప్రపంచదేశాలు చాలా ఏళ్లుగా పరిశోధనలు జరుపుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఏలియన్స్ అనేవి ఉన్నాయా..? లేవా.? అన్న విషయాన్ని కన్ఫమ్ చేయలేకపోయారు సైంటిస్టులు. అయితే ఏలియన్స్ వాహనాలని చెప్పుకునే వింత ఆకారాలకు సంబంధించిన వీడియోలు మాత్రం తరచూ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వీటినే సైంటిఫిక్ భాషలో UFO వెహికిల్స్ అంటారు. సాధారణ భాషలో ఏలియన్స్ సాసర్లు అని పిలుస్తారు. ఇక తాజాగా గుజరాత్‌లోని జునాగఢ్ ప్రాంతంలో ఆకాశంలో ఉన్నట్టుండి ఓ వింత కాంతి కనిపించింది. ఆ కాంతి ఏలియన్స్ నుంచి వచ్చిందేనా ? అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాతోపాటు భారత్‌కు కూడా ఏలియన్స్ టార్గెట్ చేస్తున్నాయా అన్న అనుమానం కూడా కలుగుతోంది.
స్పాట్..
మరిన్ని ఇక్కడ చూడండి: Sachin Tendulkar: పాట పాడిన సచిన్… త్రోబ్యాక్ వీడియోను షేర్ చేసిన క్రికెట్ గాడ్.. ( వీడియో )
Saranga Dariya: నెమలి లాంటి నాట్యానికి, కోయిల లాంటి గాత్రానికి ఎన్నో రికార్డులు… ( వీడియో )