వరదలో కొట్టుకుపోతున్న ఆవు.. ఆ ముస్లిం యువకుడు చేసిన పనికి !!

Updated on: Jul 31, 2023 | 9:23 PM

మతసామరస్యానికి ప్రతీక మన భారత దేశం. ఏదోక సందర్భంలో అది రుజువవుతూనే ఉంది. తాజాగా మరోసారి అలాంటి సంఘటన చోటుచేసుకుంది. ఇది ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు కానీ అందుకు సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఓ మసీదు వద్ద వరద ప్రవాహం చాలా ఉధృతంగా ఉంది ఆ వరద నీటిలో ఓ ఆవు కొట్టుకుపోతూ ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us