తన బిడ్డను చూసి ఎమోషనల్‌ అయిన కంగారూ.. ఏం చేసిందంటే ??

Updated on: Jan 12, 2023 | 8:46 PM

ప్రకృతిలో తల్లి ప్రేమను మించింది ఏదీ లేదు. దానిని మాటల్లో వర్ణించలేం. ఇది కేవలం మనుషుల్లోనే కాదు.. పశుపక్ష్యాదుల్లోనూ అదే రీతిలో ఉంటుంది.

ప్రకృతిలో తల్లి ప్రేమను మించింది ఏదీ లేదు. దానిని మాటల్లో వర్ణించలేం. ఇది కేవలం మనుషుల్లోనే కాదు.. పశుపక్ష్యాదుల్లోనూ అదే రీతిలో ఉంటుంది. తాజాగా తల్లిప్రేమను చాటుతున్న ఓ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. అద్భుతమైన ఈ వీడియో నెటిజన్ల హృదయాలను కరిగిస్తోంది. వీడియోలో, ఒక తల్లి కంగారు తన బిడ్డను ప్రేమగా కౌగిలించుకోవడం కనిపిస్తుంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ తల్లి కంగరూ తన బిడ్డను ఎంతో ప్రేమగా హత్తుకుంటుంది. అంతే ప్రేమగా ఆ చిన్ని కంగారూ కూడా తన తల్లిని అల్లుకుపోతుంది. తల్లి మనసును కదిలిస్తున్న ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ అద్భుతమైన వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారిణి సుప్రియా సాహు ట్విట్టర్‌లో షేర్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: దద్దరిల్లిపోతున్న థియేటర్స్.. బొమ్మ సూపర్ హిట్ | నెట్టింట లీకైన వీర సింహారెడ్డి సినిమా

Nupur Sharma: బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు గన్ లైసెన్స్ మంజూరు

Veera Simha Reddy: అమెరికాలోను వీర సింహ రెడ్డి మేనియా..

Hyderabad: మోహన్ భగవత్ కు ఒవైసీ కౌంటర్..

Published on: Jan 12, 2023 08:46 PM
Loading...
Unable to load recommendations.
Follow Us