Viral Video: క్యూట్‌ పిల్లికి కిస్‌ ఇచ్చిన కొంటె కోతి !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

Updated on: Apr 09, 2022 | 3:15 PM

సాధారణంగా పిల్లి, కోతి ఎదురు పడితే ఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటాయి. కానీ ఓ కోతి మాత్రం దీనికి భిన్నంగా స్పందించింది. ఓ ఫ్యామిలీ తమ పెంపుడు పిల్లిని తీసుకొని వెకేషన్‌కు వెళ్లింది.

సాధారణంగా పిల్లి, కోతి ఎదురు పడితే ఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటాయి. కానీ ఓ కోతి మాత్రం దీనికి భిన్నంగా స్పందించింది. ఓ ఫ్యామిలీ తమ పెంపుడు పిల్లిని తీసుకొని వెకేషన్‌కు వెళ్లింది. అదే సమయంలో రోడ్డు పక్కన్న వారికి ఓ కోతుల గుంపు కనిపించింది. వెంటనే రోడ్డు పక్కన ఆగి ఆ కోతులను చూస్తున్నారు. ఇదే సమయంలో ఆ గుంపులో నుంచి ఓ కోతి, సదరు పిల్లికి వద్దకు వచ్చింది. అంతటితో ఆగకుండా పిల్లిని ముద్దాడింది. అసలే పెంపుడు పిల్లి, అందులోనూ దాని యజమానులు అందంగా రెడీ చేశారు. దీంతో ముద్దుగా అనిపించిందో ఏమో కానీ.. ముద్దుచేయడానికి ట్రై చేసింది కోతి. అనంతరం అక్కడి నుంచి వెళ్లి పోయింది.

Also Watch:

Guinness Record: చికెన్ నగ్గెట్స్ లాగించి గిన్నిస్‌ రికార్డులోకి ఎక్కింది !!

Viral Video: ఫస్ట్‌ టైమ్‌ సౌత్ ఇండియ‌న్ థాలీని ట్రై చేశాడు !! అంతే !!

ఈ సబ్బు వెరీ స్పెషల్‌.. నురగ రాదు.. వాసనుండదు !! పనితనం మాత్రం సూపర్‌ !!

దొంగోడిని పట్టించిన గూగుల్ మ్యాప్ !! పోలీసు‌లు వెళ్లి చూడగా ఫ్యూజులు అవుట్ !!

వరుస ప్లాపులతో ప్రభాస్ రియలైజ్‌ !! మార్కెట్‌ పెంచుకోవడం కోసం న్యూ ప్లాన్

Loading...
Unable to load recommendations.
Follow Us