Army Jawan mobile: వారేవా..! జవాన్‌ ప్రాణాలు కాపాడిన సెల్‌ఫోన్‌.! ఎలానో మీరే చూడండి..

Updated on: Apr 29, 2022 | 8:46 PM

ప్రస్తుత కాలంలో ఫోన్‌తో ఎన్నో ఉపయోగాలున్నప్పటికీ.. అంతా నెగిటివ్ టాక్ మాత్రమే వినిపిస్తుంది. ఫోన్ కారణంగా అది జరిగిపోతోంది. ఇది అయిపోతుందంటూ అంటుంటారు. అయితే, ఇక్కడ మాత్రం ఒక వ్యక్తి నిండు ప్రాణాలను కాపాడింది స్మార్ట్ ఫోన్. అవును..

Loading...
Unable to load recommendations.
Follow Us