Viral Video: ఆవుదూడ‌ను అమాంతం మింగేయానుకుంది.. కానీ..

|

Apr 29, 2022 | 9:59 AM

పాములు అంటేనే విషపూరితమైనవి, అత్యంత ప్రమాద‌క‌ర‌మైన‌వి కూడా. ఇటీవల ఈ పాములు, కొండచిలువలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ దర్శనమిస్తున్నాయి.

పాములు అంటేనే విషపూరితమైనవి, అత్యంత ప్రమాద‌క‌ర‌మైన‌వి కూడా. ఇటీవల ఈ పాములు, కొండచిలువలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ దర్శనమిస్తున్నాయి. తాజాగా ఓ భారీ కొండచిలువ ఓ లేగదూడపై అటాక్‌ చేసిన వీడియో ఒక‌టి సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆవుదూడను భారీ కొండ‌చిలువ మింగేందుకు ప్రయ‌త్నించింది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో దాదాపు 10 అడుగుల పొడవున్న కొండచిలువ మొదట ఆవులున్న ఆవ‌ర‌ణ‌లోకి వచ్చింది. దీంతో ఆవుదూడ‌లు ప‌రుగెత్తడం ప్రారంభించాయి. అయితే, కొండచిలువ ఓ ఆవుదూడ కాలును ప‌ట్టేసుకుంది. కొండచిలువ పట్టు చాలా బలంగా ఉండడంతో దూడ విడిపించుకోలేకపోయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నిమ్మకాయ నీళ్లు తాగడం వలన నిజంగానే బరువు తగ్గుతారా ?

కారు చూస్తే అద్భుతం !! అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్ !!

Viral Video: అయ్యయ్యో పరువు పోయిందే.. వీడియో చూస్తే పొట్టచెక్కలే

డ్రాగన్ ను తలదన్నేలా అద్భుత కట్టడం !! ప్రపంచంలోనే అతి పొడవైన గాజు వంతెన ఎక్కడో తెలుసా ??

హీరో నిఖిల్ ఇంట తీవ్ర విషాదం… తండ్రి అకాల మరణం!