Marriage request: అయ్యో.. ఒంటరిగా ఉండలేకపోతున్న.. పెళ్లి చేయమని వేడుకున్న బ్రహ్మచారి.!

ప్రజా దర్బార్‌లో ఓ జిల్లా మెజిస్ట్రేట్‌కు విచిత్ర ఫిర్యాదు అందింది. తనకు వివాహం జరిపించాలని వేడుకున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలి జిల్లా హారాజ్‌గంజ్‌ తహసీల్‌కు..

Marriage request: అయ్యో.. ఒంటరిగా ఉండలేకపోతున్న.. పెళ్లి చేయమని వేడుకున్న బ్రహ్మచారి.!

|

Updated on: Dec 06, 2022 | 8:51 AMప్రజా దర్బార్‌లో ఓ జిల్లా మెజిస్ట్రేట్‌కు విచిత్ర ఫిర్యాదు అందింది. తనకు వివాహం జరిపించాలని వేడుకున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలి జిల్లా హారాజ్‌గంజ్‌ తహసీల్‌కు చెందిన 40 ఏళ్ల మరుగుజ్జు మొహమ్మద్‌ షరీఫ్‌ ఎత్తు రెండున్నర అడుగులు మాత్రమే. దీంతో అతను ఎటువంటి కష్టతరమైన పనులు చేయలేడు. కుటుంబ సభ్యులు అతణ్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్లగొట్టారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన ఇంట్లోనే ఉంటున్నాడు. ఒంటరిగా ఉండటం వల్ల మానసికంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని షరీఫ్‌ చెబుతున్నాడు. అందుకు తనకు వివాహం జరిపించాలని జిల్లా మేజిస్ట్రేట్‌ను వేడుకున్నాడు. ఈ మేరకు జిల్లా అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఏకంగా జిల్లా మేజిస్ట్రేట్‌ మాల శ్రీవాస్తవను కలిసి మొరపెట్టుకున్నాడు.. అతని విజ్ఞప్తిని స్వీకరించిన మేజిస్ట్రేట్.. అందుకు తగినట్లుగా చర్యలు తీసుకుంటామని షరీఫ్‌కు హామీ ఇచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

Crime Video: రెండేళ్ల బిడ్డకు తిండి పెట్టలేక చంపేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..! దర్యాప్తు లో మరిన్ని నిజాలు..

Mobile Tower: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సెల్ టవర్‌నే లేపేసారుగా.! పార్ట్‌లుగా విడదీసి ట్రక్కులో..

Follow us