జస్ట్ మిస్ లేదంటే.. తల పగిలిపోయేది.. నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు చాలామంది ఫ్రాంక్స్ చేస్తుంటారు. చాలా సందర్భాల్లో అవి సక్సెస్ అయినా ఒక్కోసారి అనుకోని ప్రమాదాలకు దారితీస్తాయి.
సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు చాలామంది ఫ్రాంక్స్ చేస్తుంటారు. చాలా సందర్భాల్లో అవి సక్సెస్ అయినా ఒక్కోసారి అనుకోని ప్రమాదాలకు దారితీస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇందులో ఓ వ్యక్తి భార్యకు తెలియకుండా ఫ్రాంక్ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి విచిత్ర వేషధారణలో ఓ గదిలో ఉంటాడు. ఇంతలో అనుకోకుండా అతడి భార్య ఆ గదిలోకి వస్తుంది. అక్కడ ఉన్న తన భర్తను ఎవరో అపరిచిత వ్యక్తి అనుకుని సుత్తితో అతని తలపై కొడుతుంది. అలర్ట్ అయిన అతను తృటిలో తప్పించుకున్నాడు. లేదంటే అతడి తల కచ్చితంగా పగిలిపోయేది. అతడి భార్య చేసిన దాడికి అక్కడే ఉన్న అద్దం పగిలిపోతుంది. ఆ వేషంలో ఉన్నది తన భర్తే అని తెలుసుకుని పాపం అతడి భార్య ఐమ్ సారీ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
52 ఏళ్ల మహిళతో 21 ఏళ్ల యువకుడి ఘాటు ప్రేమ.. చివరికి
వర్షంలో దేవుడి ఊరేగింపు.. ముఖ్యమంత్రి భార్యకు ముత్యాల గొడుగు !!
సెలూన్ షాపులో మర్దనా చేయించుకుంటున్నారా.. జాగ్రత్త !!
అదుపుతప్పి బైక్ పైనుంచి బస్సు కింద పడిపోయిన యువకుడు.. కానీ ??
పెద్దపులికి చుక్కలు చూపించిన కోతి.. వానరానికి నెటిజన్లు ఫిదా !!