Vijayawada: రైలు ఎక్కుతుండగా పట్టాల మీద పడ్డాడు.. సీన్ కట్ చేస్తే.. సీన్ రివర్స్.!
విజయవాడ రైల్వే స్టేషన్‌లో మిరాకిల్ జరిగింది. ఒక వ్యక్తి రైలు కింద పడిపోయాడు. అతడు చనిపోయి ఉంటాడని అందరూ అనుకున్నారు. కానీ విధి అతడిని కరుణించింది. ఎలాంటి గాయాలు లేకుండా ఆ వ్యక్తి బతికివచ్చాడు. అనంతపురానికి చెందిన ప్రతాప్ అనే వ్యక్తి, బెజవాడ రైల్వేస్టేషన్‌లో ఫ్లాట్‌ఫామ్ ఒకటి మీద ఉన్నాడు. రన్నింగ్‌లో ఉన్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను అందుకోవడానికి ప్రయత్నించాడు. కానీ కాలుజారి పట్టాల మీద పడిపోయాడు.
విజయవాడ రైల్వే స్టేషన్‌లో మిరాకిల్ జరిగింది. ఒక వ్యక్తి రైలు కింద పడిపోయాడు. అతడు చనిపోయి ఉంటాడని అందరూ అనుకున్నారు. కానీ విధి అతడిని కరుణించింది. ఎలాంటి గాయాలు లేకుండా ఆ వ్యక్తి బతికివచ్చాడు. అనంతపురానికి చెందిన ప్రతాప్ అనే వ్యక్తి, బెజవాడ రైల్వేస్టేషన్‌లో ఫ్లాట్‌ఫామ్ ఒకటి మీద ఉన్నాడు. రన్నింగ్‌లో ఉన్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను అందుకోవడానికి ప్రయత్నించాడు. కానీ కాలుజారి పట్టాల మీద పడిపోయాడు. ప్లాట్‌ఫామ్ నుంచి జారి, ట్రాక్స్ పక్కకు పడిన తర్వాత, అతడు సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. రైలు వెళుతున్నంత సేపు పైకి లేవడానికి ప్రయత్నించలేదు. అదే అతడి ప్రాణాలను కాపాడింది. రైలు వెళ్లిపోగానే, అక్కడున్నవారు, ప్రతాప్‌ను పైకి తీసుకొచ్చారు. ఈ మొత్తం ప్రమాదంలో అతడికి గాయాలు కాకపోవడం హైలెట్. మెుత్తానికి ఈ ప్రమాదం నుంచి ప్రతాప్ గాయాలు లేకుండా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.