Viral Video: రైల్వే ట్రాక్‌పై పడిపోయిన ప్రయాణికుడు !! క్షణాల్లో !! వీడియో

|

Feb 17, 2022 | 9:29 AM

రైల్వే ప్లాట్‌ఫారమ్‌లపై ప్రమాదాలు జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. దీంతో ఈ ప్రమాదాలను సీరియస్‌గా తీసుకొని స్టేషన్‌లలో సెక్యూరిటీ పెంచుతున్నారు.

రైల్వే ప్లాట్‌ఫారమ్‌లపై ప్రమాదాలు జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. దీంతో ఈ ప్రమాదాలను సీరియస్‌గా తీసుకొని స్టేషన్‌లలో సెక్యూరిటీ పెంచుతున్నారు. తాజాగా ఫిబ్రవరి 5న షహదారా మెట్రో స్టేషన్‌లో ఓ వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. సీఐఎస్ఎఫ్ జవాన్ అప్రమత్తం కావడంతో ఘోర ప్రమాదం తప్పింది. ఈ ఘటన మొత్తం స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Watch:

Viral Video: టబ్‌బాత్‌ సహాయంతో గాల్లో చక్కర్లు !! వీడియో

Moto G Stylus: 50 మెగాపిక్సెల్‌తో మోటోరోలా కొత్త స్మార్ట్‌ ఫోన్‌.. వీడియో

Simla: సిమ్లా అందాలు అదుర్స్‌ !! సోషల్‌ మీడియాలో వైరల్‌.. వీడియో

వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్‌ చేస్తే తెలుసుకోండిలా !! వీడియో

రెస్టారెంట్‌కు వచ్చిన దున్నపోతు !! వీడియో చూస్తే షాక్