Viral Video: పైకి చూస్తే ఫ్రిడ్జ్ డోర్ మాత్రమే.. తెరిచి చూస్తే ఫ్యూజులు ఔట్..! వీడియో

|

Nov 07, 2021 | 3:16 PM

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని మనల్ని నవ్విస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాగే ఇంకొన్ని మనసుకు ఆహ్లాదకరంగా ఉంటాయి.

YouTube video player

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని మనల్ని నవ్విస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాగే ఇంకొన్ని మనసుకు ఆహ్లాదకరంగా ఉంటాయి. అసలు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.! తాజాగా ఇంటర్నెట్‌లో ఓ వీడియో తెగ హల్చల్ చేస్తోంది. దాన్ని చూసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు. బయట నుంచి చూడటానికి అది మీకు ఫ్రిడ్జ్ డోర్‌లా కనిపించవచ్చు. కానీ తెరిచి చూసిన తర్వాత ఖచ్చితంగా షాక్ అవుతారు. ఓ వ్యక్తి తన బాత్‌రూమ్‌కు డోర్‌‌ను ఇలా ఫ్రిడ్జ్ డోర్‌‌గా అమర్చుకున్నాడు. ఇక అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: డైమండ్‌ విలువ తెలియక చెత్తబుట్టలో పడేయాలనుకుంది.. దాని ఖరీదు తెలిసి షాక్.. వీడియో

Viral Video: తుంటరి కోతి చేసిన పని చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు.. వీడియో

కోడి ముందా..గుడ్డు ముందా..? ఆన్స‌ర్ దొరికేసిందోచ్‌ ! వీడియో

Published on: Nov 07, 2021 09:29 AM