Viral Video: భారీ మొసలి కడుపులో 5వేల ఏళ్లనాటి బాణం.! వీడియో

|

Oct 21, 2021 | 7:39 AM

సోషల్‌ మీడియాలో వింతలు, విశేషాలకు కొదవే లేదు. ఇక తాజాగా అలాంటి ఓ వీడియోనే సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. షేన్ స్మిత్ అనే వ్యక్తి.. ఓ నదిలో ఫిష్‌ హాంటింగ్‌ చేస్తుండగా..

సోషల్‌ మీడియాలో వింతలు, విశేషాలకు కొదవే లేదు. ఇక తాజాగా అలాంటి ఓ వీడియోనే సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. షేన్ స్మిత్ అనే వ్యక్తి.. ఓ నదిలో ఫిష్‌ హాంటింగ్‌ చేస్తుండగా.. ఓ భారీ మొసలి ఇతని వలకు చిక్కింది. అయితే మొదట ఇది గమనించిన వేటగాడు ఆశ్చర్యపోయాడు. మొసలి కడపులో లభించిన బాణంను ఓ ఆర్కియాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లాడు. ఆ బాణాన్ని చూసిన అతను ఇది సమారు 5 వేల ఏళ్ల నుంచి 6వేల సంవత్సరాల నాటి బాణంగా గుర్తించాడు. ఈ విషయాన్నిసోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. 336 కిలోల బరువున్న ఈ మొసలి 13 అడుగుల పొడవైనదిగా ఉందంటున్నాడు వేటగాడు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: భక్తులను మెస్మరైజ్‌ చేస్తున్న కోతి.! సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌.. వీడియో

భార్య హత్య.. ప్రాణ స్నేహితురాలే సాక్షి.. సంచలన కేసులో వ్యాపార దిగ్గజం రాబర్ట్ డర్‌స్ట్‌కి యావజ్జీవ శిక్ష.. వీడియో

Published on: Oct 21, 2021 07:35 AM