Viral Video: మద్యం మత్తులో పక్షి !! ఏం చేసిందో తెలుసా ??

|

Jul 14, 2022 | 6:11 PM

మనుషులే కాదు... జంతువులు, పక్షులు కూడా అప్పుడప్పుడూ తెలియకుండానే మద్యం మత్తులోకి జారుకుంటాయి. ఓ మాగ్‌పై పక్షి మద్యం మత్తులో ఊగుతూ, తూలుతూ తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.

మనుషులే కాదు… జంతువులు, పక్షులు కూడా అప్పుడప్పుడూ తెలియకుండానే మద్యం మత్తులోకి జారుకుంటాయి. ఓ మాగ్‌పై పక్షి మద్యం మత్తులో ఊగుతూ, తూలుతూ తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ప్రకృతిలో జరిగే కొన్ని పరిణామాలు పక్షులకు ప్రమాకరంగా మారతాయి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ వీడియో. మన దేశంలో కాకులు ఎలాగో విదేశాల్లో మాగ్‌పై పక్షులు అలాగ. ఓ మాగ్‌పై మద్యం మత్తులో ఊగుతూ, తూలుతూ యాపిల్ తోటలో తిరుగుతున్న దృశ్యానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోని గమనిస్తే… పులిసిపోయిన యాపిల్ పండ్లను తినడం వల్ మాగ్‌పై మద్యం మత్తులో ఊగిందని తెలుస్తోంది. హ్యాంగోవర్‌లో ఉన్న ఆ పక్షి… సరిగా నడవలేక అటూ ఇటూ పడిపోతూ తిరుగుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రెస్టారెంట్‌ను ధ్వంసం చేసి.. సిబ్బందిపై దాడులకు తెగబడ్డ మహిళలు

ఆటోలో అంత మంది ప్రయాణికులా !! ఎలా ఎక్కించావురా నాయనా అంటూ ఆశ్చర్య పోతున్న పోలీసులు

తాబేలుపై ఎలుక స్వారీ.. చిన్ని ప్రాణుల స్నేహానికి నెటిజన్లు ఫిదా

పక్షులతో పోటీపడుతున్న కోళ్లు !! రయ్‌ రయ్‌మంటూ రెక్క విప్పుకుని..

డ్రైవ్ చేస్తూ తినాలని ఉందా ?? అయితే ఈ డైనింగ్‌ టేబుల్‌ మీ కోసమే.. మీరు ఎక్కడికి వెళ్తే అది అక్కడికే !!

 

Published on: Jul 14, 2022 06:11 PM