చిన్నా.. నీది చాలా పెద్దమనసురా.. వీధి కుక్కల కోసం ఏం చేశాడో చూడండి

|

Apr 01, 2023 | 9:42 AM

ఇటీవల వీధికుక్కలు స్వైర విహారం చేస్తూ చిన్నారుల పై దాడికి పాల్పడుతున్న ఎన్నో ఘటనలు మనం చూస్తున్నాం. వాటివల్ల తమకు హాని కలుగుతున్నా వాటిపట్ల కొందరు దయతోనే వ్యవహరిస్తున్నారు.

ఇటీవల వీధికుక్కలు స్వైర విహారం చేస్తూ చిన్నారుల పై దాడికి పాల్పడుతున్న ఎన్నో ఘటనలు మనం చూస్తున్నాం. వాటివల్ల తమకు హాని కలుగుతున్నా వాటిపట్ల కొందరు దయతోనే వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ స్కూలు విద్యార్థి రోడ్డు పక్కన ఉన్న చిన్న కుక్క పిల్లల పట్ల తన మంచి మనసు చాటుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతూ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియలో ఓ చిన్నారి స్కూల్‌ యూనిఫారంలో స్కూలుకి వెళ్తున్నాడు. దారి మధ్యలో రోడ్డు పక్కన రెండు వీధి కుక్కపిల్లు కనిపించాయి. వాటిని చూడగానే ఆ బాలుడికి జాలి కలిగింది. ఆహారంకోసం వెతుక్కుంటున్న ఆ కుక్కపిల్లలకు, తాను స్కూల్‌కి తీసుకెళ్తున్న లంచ్ బాక్స్‌లోని ఫుడ్‌ని తీసి పెట్టాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సండే రోజు ఆనంద్‌ మహీంద్రా ఏం చేస్తారో తెలుసా ??

60 ఏళ్లలో 96 లీటర్ల రక్తం దానం.. 80 ఏళ్ల మహిళ గిన్నిస్‌ రికార్డ్‌

చెల్లికి కట్నంగా రూ.8 కోట్లు ఇచ్చిన అన్నలు !!

Published on: Apr 01, 2023 09:42 AM