అప్పటి దాకా సింహాల సర్కస్ చూస్తూ.. అక్కడున్న వారంతా సంబరపడిపోయారు. ఇంతలో ఎన్‌క్లోజర్ నుంచి రెండు సింహాలు తప్పించుకుని బయటకు వచ్చాయి. దీంతో సర్కస్ చూసేందుకు వచ్చిన జనం భయంతో పరుగులు తీశారు. చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో ఈ సంఘటన జరిగింది. లుయోయాంగ్ ప్రాంతంలో సర్కస్ జరిగింది.