Viral Video: బాహుబలి చుట్టూ కాలకేయులా.. ఒకటే సింహం నాలుగు జింకలు.. ఈ భీకర పోరులో గెలుపెవరిది..? వీడియో వైరల్..!
సింహం వేట ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. సింహం వేట నుంచి తప్పించుకోవడం చాలా కష్టమే. కానీ తాజాగా ఓ జింకల గుంపు సింహంకి చుక్కలు చూపించాయి. అయితే చుట్టూ ఉన్న జింకలు సింహంని చూసి పరిగెత్తాయి.
సింహం వేట ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. సింహం వేట నుంచి తప్పించుకోవడం చాలా కష్టమే. కానీ తాజాగా ఓ జింకల గుంపు సింహంకి చుక్కలు చూపించాయి. అయితే చుట్టూ ఉన్న జింకలు సింహంని చూసి పరిగెత్తాయి. అలా ఎక్కువ సంఖ్యలో జింకలు చుట్టూ పరిగెత్తడంతో సింహం కన్ఫ్యూజ్ అయిపోయింది. ఎటువైపు జింకను వేటాడాలో తెలియక తికమక పడుతూ.. ఆ జింకల గుంపులోనే అటు ఇటు తిరుగుతూ ఉండిపోయింది. మొత్తానికి జింకను వేటాడి తినాలనుకున్న సింహంకి జింకల గుంపు మాత్రం షాకిచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !
Raashi Khanna shocking: అలాంటి పనులకే హీరోయిన్ కావాలా…రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్..
Published on: Apr 07, 2022 09:59 AM