పిడుగు పడుతున్న వీడియో చూసారా.. షాకింగ్‌ వీడియో వైరల్‌

|

Jul 04, 2023 | 9:55 AM

అమెరికాలోని ఫ్లోరిడాలో కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి పిడుగుపాటుకు గురయ్యాడు. ఆ ఘటనను సడెన్ గ అతని భార్య తన కెమెరాలో బంధించింది.. దాంతో వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఏం జరిగిందంటే.. ఎడ్వర్డ్ వాలెన్ తన భార్య మిచెల్‌తో కలిసి విహారయాత్రకు వెళ్లాడు.

అమెరికాలోని ఫ్లోరిడాలో కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి పిడుగుపాటుకు గురయ్యాడు. ఆ ఘటనను సడెన్ గ అతని భార్య తన కెమెరాలో బంధించింది.. దాంతో వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఏం జరిగిందంటే.. ఎడ్వర్డ్ వాలెన్ తన భార్య మిచెల్‌తో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. మిచెల్ తన కెమెరాలో కుండపోత వర్షాన్ని రికార్డ్ చేసింది. సుందరమైన పరిసరాలను చూసి ఆమె మనసు పులకరించిపోయింది. అప్పుడప్పుడు తన భర్త ఎడ్వర్డ్ ట్రక్కులో ప్రయాణిస్తున్న వీడియోలను కూడా తీస్తుంది. ఆ సమయంలోనే ఆకాశం నుంచి మెరుపు వచ్చి నేరుగా భర్తపై పడింది. ఈ షాకింగ్ ఘటన ఆమె కెమెరాలో బంధించింది. ఔగాయపడిన ఎడ్వర్డ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తిరుమలలో అరుదైన తొండ.. తిరునామాలతో దర్శనం

ముచ్చటపడి నోట్ల కట్టలతో సెల్ఫీలు .. చివరికి ..

కరీంనగర్‌లో కెమెరా దేవత.. ప్రత్యేక పూజలు చేసిన భక్తులు

రివాల్వర్‌తో రెచ్చిపోయిన సచివాలయ ఉద్యోగి.. ఆ తర్వాత..

పిల్లికి పోస్ట్‌మార్టం… కేసు తేల్చలేక తల పట్టుకుంటున్న పోలీసులు