షాకింగ్‌ వీడియో !! గేటుదూకి పెట్ డాగ్‌ను ఎత్తుకెళ్లిన చిరుత‌ !!

|

Jan 12, 2022 | 6:52 PM

క‌రోనా మ‌హ‌మ్మారి కారణంగా దేశమంతా లాక్ డౌన్ విధించిన కాలంలో అడవి జంతువులు జ‌నావాసాల్లోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

క‌రోనా మ‌హ‌మ్మారి కారణంగా దేశమంతా లాక్ డౌన్ విధించిన కాలంలో అడవి జంతువులు జ‌నావాసాల్లోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. రోడ్ల‌న్నీ ఖాళీగా మారిపోవ‌డంతో అడవి మృగాలు జ‌నావాసాల్లోకి రావడం చూశాం. ఆ త‌రువాత లాక్ డౌన్ ఎత్తివేయ‌డంతో జ‌నాల ర‌ద్దీ పెరిగింది. దీంతో వ‌న్య‌మృగాలు జ‌నావాసాల్లోకి రావ‌డం త‌గ్గిపోయింది. కాగా.. తాజాగా ఓ షాకింగ్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన ఎక్కడ ఎప్పుడు జరిగిందో తెలియలేదు. అడవికి ద‌గ్గ‌ర‌గా ఉన్న ఓ గ్రామంలోకి చిరుత‌ ప్రవేశించింది. ఓ ఇంట్లోని పెంపుడు శున‌కం గేటు ముందు నిల‌బ‌డి అరుస్తోంది. రాత్రి వేళ కావ‌డంతో ఎవ‌రూ దానిని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. అలా మొరిగిన ఆ కుక్క స‌డెన్‌గా అక్క‌డి నుంచి ప‌రుగులు తీసింది. వెంట‌నే ఓ చిరుత వీధి గేటు దూకి లోపలికి వ‌చ్చి చిరుత‌ను నోట కరుచుకొని వ‌చ్చిన దారిన వెళ్లిపోయింది.

మరిన్ని  ఇక్కడ చూడండి:

కండల వీరుడి కండలు కరిగిపోయి !! ఊహించని పరిణామానికి షాక్‌ !! వీడియో

పోస్టాఫీసులో FD ఖాతా ఓపెన్ చేస్తే అధిక వడ్డీ, పన్ను లాభం !! వీడియో

ఇంపోర్టెడ్ వస్తువుల వ్యాపారంలో గుత్తాధిపత్యానికి చెక్ !! వీడియో

ఇంపోర్టెడ్ వస్తువుల వ్యాపారంలో గుత్తాధిపత్యానికి చెక్ !! వీడియో

Viral Video: నాతోనే గేమ్సా !! పులిని ముప్పు తిప్పలు పెట్టిన బాతు !! వీడియో