Viral: పెళ్లిలో ఫైనల్ మ్యాచ్.! మ్యాచ్ కోసం ఇండియన్స్ ఏర్పాట్లు నెక్స్ట్ లెవల్ అంతే.!
వరల్డ్ కప్ క్రికెట్ ఫీవర్ అభిమానులకు అవదులు లేకుండా చేసింది. దీంతో ఓ యువకుడు తన పెళ్లికి ఓ వినూత్న అలోచనను అమలు చేశాడు. పెళ్ళికి వచ్చిన ఫ్రెండ్స్, బంధువులు క్రికెట్ వీక్షించే అవకాశం మిస్ కాకుండా వరుడు బలే ప్లాన్ వేశాడు. కళ్యాణ మండపంలోనే బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేసుకొని మరీ క్రికెట్ వీక్షించే అవకాశం కల్పించాడు. వరంగల్ జిల్లాలోని ఓ పెళ్లి వేడుకలో హాట్ టాపిక్ గా మారిన క్రికెట్ బిగ్ స్క్రీన్‌ను మీరూ కూడా చూడండి.
వరల్డ్ కప్ క్రికెట్ ఫీవర్ అభిమానులకు అవదులు లేకుండా చేసింది. దీంతో ఓ యువకుడు తన పెళ్లికి ఓ వినూత్న అలోచనను అమలు చేశాడు. పెళ్ళికి వచ్చిన ఫ్రెండ్స్, బంధువులు క్రికెట్ వీక్షించే అవకాశం మిస్ కాకుండా వరుడు బలే ప్లాన్ వేశాడు. కళ్యాణ మండపంలోనే బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేసుకొని మరీ క్రికెట్ వీక్షించే అవకాశం కల్పించాడు. వరంగల్ జిల్లాలోని ఓ పెళ్లి వేడుకలో హాట్ టాపిక్ గా మారిన క్రికెట్ బిగ్ స్క్రీన్‌ను మీరూ కూడా చూడండి.క్రికెట్ మ్యాచ్ అనగానే పనులన్ని పక్కన పెట్టి గ్రూప్ గా స్నేహితులతో కొందరు, ఫ్యామిలీతో ఇంట్లో కూర్చొని కనురెప్ప ఆర్పకుండా చూసే కొందరు.. స్మార్ట్ ఫోన్లలో వీక్షించే వారు మరికొందరు ఉంటారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా వరంగల్ జల్లాలోని పెళ్లి వేడుకలో బిగ్ స్క్రీన్ పై క్రికెట్ విక్షించడం జనంలో చర్చగా మారింది
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.