Viral Video: వెరైటీ వెడ్డింగ్‌ కార్డ్‌ !! చదవాల్సిందే !! వీడియో

|

Dec 09, 2021 | 8:39 AM

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది ఎంతో ప్రధానమైన ఘట్టం. ఆ వేడుకను ఎంతో ఘనంగా జీవితాంతం గుర్తుండిపోయేలా జరుపుకోవాలనుకుంటారు.

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది ఎంతో ప్రధానమైన ఘట్టం. ఆ వేడుకను ఎంతో ఘనంగా జీవితాంతం గుర్తుండిపోయేలా జరుపుకోవాలనుకుంటారు. పెళ్లి పత్రికనుంచి అన్ని విషయాల్లో ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. దాంతో ఇటీవల సాధారణ పెళ్లి పత్రికలకు బదులు తమ భాష, సంస్కృతిని తెలియజేసేలా వెడ్డింగ్‌ కార్డ్‌లను రూపొందిస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఇవి వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా అలాంటి ఓ వెరైటీ వెడ్డింగ్‌ కార్డ్‌ నెట్టింట్లో వైరలవుతోంది. అసోంలోని గౌహతికి చెందిన ఓ జంటకు నవంబరు 28న వివాహం జరిగింది. అయితే అడ్వకేట్‌ అయిన వరుడు వారి పెళ్లికోసం తన న్యాయవాద వృత్తిని ప్రతిబింబించేలా వెడ్డింగ్ కార్డును రాయించారు. రాజ్యాంగంలోని చట్టాలను పొందుపరుస్తూ రూపొందించిన ఈ వివాహ ఆహ్వాన పత్రికను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

ఏటీఎంలో అలారం మోగింది !! అయినా ఆ దొంగకు వినిపించలేదు !! వీడియో

సర్జరీతో ముఖం పాడు చేసుకున్న స్టార్‌ హీరోయిన్ !! వీడియో

ప్రపంచంలోనే వింతైన గ్రామం !! భూమి మీద కాదు భూమి కింద ఇళ్ళు !! వీడియో

Malala Yousafzai: డిగ్రీ పూర్తి చేసిన నోబెల్‌ గ్రహీత !! ఫోటోలు వైరల్‌

శీతాకాలంలో ఇది రాసుకోండి !! ఎలాంటి క్రీములైనా దీనిముందు బలాదూర్‌ !! వీడియో