Viral Video: ధూమ్ సినిమాను మించిన దొంగతనం ఇదేనేమో..! చూస్తే అలానే ఉంది.. వైరల్ వీడియో.
ఇప్పటి వరకు చాలా రకాల దొంగతనం కేసులను చూశాం.. కానీ ప్రస్తుతం మేకల దొంగతనానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది మిమ్మల్ని కూడా ఆశ్చర్యపరుస్తుంది. అవును, ఎందుకంటే వైరల్ వీడియోలో ఒక దొంగ మేకలను వేగంగా వెళ్తున ట్రక్కులోంచి చోరీ చేస్తున్న దృశ్యం నెట్టిజన్లను షాక్‌కు గురిచేస్తుంది.
ఇప్పటి వరకు చాలా రకాల దొంగతనం కేసులను చూశాం.. కానీ ప్రస్తుతం మేకల దొంగతనానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది మిమ్మల్ని కూడా ఆశ్చర్యపరుస్తుంది. అవును, ఎందుకంటే వైరల్ వీడియోలో ఒక దొంగ మేకలను వేగంగా వెళ్తున ట్రక్కులోంచి చోరీ చేస్తున్న దృశ్యం నెట్టిజన్లను షాక్‌కు గురిచేస్తుంది. అతడు ట్రక్కులోంచి మేకలను నేరుగా హైవేపైకి విసిరేయడం కనిపిస్తుంది. ఈ వైరల్ వీడియో కాన్పూర్-లక్నో హైవేపై జరిగినట్టుగా తెలిసింది. మేకలను దొంగిలించిన దొంగల పనిని చూసి చాలా మంది షాక్ అవుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!