Krishnashtami Special Video: ట్రెండ్ మారింది..! బుల్లెట్ బండిపై చిన్ని కృష్ణుడు.. వైరల్ వీడియో.

Updated on: Aug 30, 2021 | 5:42 PM

అతని రూపం నలుపే కావొచ్చు కానీ మనస్సు వెన్నకంటే తెల్లనిది.. అల్లరి బాలుడిగా తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్ధాన్ని తెలిపాడు.. వెన్నదొంగ గా అందరి మనసులు దోచుకున్నారు.అలాంటి శ్రీకృష్ణుడి జన్మాష్టమిని అత్యంత భక్తి శ్రద్ధలతో పిల్లలు కృష్ణుడి వేషధారాణాతో అలరిస్తుంటారు...

Loading...
Unable to load recommendations.
Follow Us