Egg Shells: ఎగ్‌ షెల్స్‌తో ఇన్ని ప్రయోజనాలా.. తెలిస్తే అస్సలు వదలరు..! వీడియో

|

Aug 28, 2021 | 5:51 PM

గుడ్డు పెంకులను ఫేస్‌ ప్యాక్‌గా వాడొచ్చు.. వాటిని మెత్తటి పొడిలా చేసి, తేనె కలిపి ముఖానికి అప్లై చేసి పూర్తిగా ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగినట్లయితే చర్మం మృదువుగామారి, కాంతివంతంగా తయారవుతుందట.

గుడ్డు పెంకులను ఫేస్‌ ప్యాక్‌గా వాడొచ్చు.. వాటిని మెత్తటి పొడిలా చేసి, తేనె కలిపి ముఖానికి అప్లై చేసి పూర్తిగా ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగినట్లయితే చర్మం మృదువుగామారి, కాంతివంతంగా తయారవుతుందట. అలాగే గుడ్డు పెంకుల పౌడర్‌లో పెరుగ కలిపి హెయిర్‌ ప్యాక్‌లా వేసుకుంటే జుట్టుకు మంచి షైనింగ్‌ వస్తుందట. ఎగ్‌ షెల్స్‌ను టూత్‌ పేస్ట్‌లా కూడా వాడొచ్చట. దీనిలో బేకింగ్‌ సోడా, కొబ్బరినూనె కలిపి వారానికొకసారి పళ్లు తోముకుంటే దంతాల గట్టిబడతాయట. ఈ గుడ్డు పెంకులు మొక్కలకు మంచి ఎరువులా పనిచేస్తాయి. డైరెక్టు పెంకులు కాకుండా పొడిలా చేసి మొక్కలకు వేస్తే వాటి పెరుగుదలకు అవసరైన కాల్షియం లభిస్తుంది. దాంతో మొక్కలు ఏపుగా ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇంకెందుకాలస్యం? గుడ్డు పెంకుల వల్ల లాభాలేంటో తెలిసాయిగా.. ఇక విజృంభించండి మరి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Aliens: ఏరియా 51 ఏలియన్స్ అడ్డానా..?? అసలు ఈ ప్రాంతంలో ఏం జరుగుతుంది ..?? వీడియో

ఆఫ్గనిస్తాన్‌‌లో తాలిబన్ల అంతు లేని అరాచకాలు.. మహిళల శవాలతోనూ సెక్స్..!! వీడియో