రేల చెట్టు ప్రయోజనాలు !! తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు !! వీడియో

|

Dec 30, 2021 | 9:19 AM

మన ఇంటి పరిసరాల్లో ఉండే చెట్లు మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తాయి. అలాంటి వాటిలో రేల చెట్టు ఒకటి..ఈ చెట్టు ఇళ్లలో ఉండడం చాలా అరుదుగా చూస్తుంటాం.

YouTube video player

మన ఇంటి పరిసరాల్లో ఉండే చెట్లు మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తాయి. అలాంటి వాటిలో రేల చెట్టు ఒకటి..ఈ చెట్టు ఇళ్లలో ఉండడం చాలా అరుదుగా చూస్తుంటాం. రోడ్డుపై నడుస్తున్నప్పుడు లేదా పార్కులలో ఈ చెట్లు కనిపిస్తాయి. రేల పువ్వులు రోడ్డుపై పసుపు తివాచి పరిచినట్లుగా కనిపిస్తాయి. కేవలం చూడటానికి అందగానే కాకుండా.. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి. రేల చేసే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు.. రేల చెట్టు ఆయుర్వేదంలో ఔషధ వృక్షంగా ఉపయోగిస్తారు. ఈ చెట్టు పువ్వులు, ఆకులు మాత్రమే కాకుండా.. బెరడు, కాండం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video : గర్ల్‌ఫ్రెండ్‌కి గిఫ్ట్ ఇవ్వాలని చోరీ !! చివరికి ఏమైందంటే ?? వీడియో

Viral Video: ఫుట్‌బాల్‌ ఆడిన జింక !! కొమ్ములతో గోల్‌కి నెటిజన్లు ఫిదా !! వీడియో

మాస్క్‌కు బదులు ఇది ధరించిన ప్రయాణికుడు !! విమానం నుంచి దింపేసిన అధికారులు !! వీడియో

కుక్కపిల్లలపై పగతో రగిలిన కోతులు !! 250 కుక్కలను మాయం !! వీడియో

Maradona Cigars Auction: వేలానికి మరడోనా సిగరెట్లు, కార్లు.. వీడియో