Viral: కిల్లింగ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో చిన్నారి డాన్స్‌.. ఇంటర్నెట్‌నే వణికిస్తున్నబుడ్డది(Video)

| Edited By: Ravi Kiran

Jan 16, 2023 | 7:15 AM

ఒక చిన్న పాప స్టేజ్‌పైన అద్భుతంగా డాన్స్‌ చేస్తోంది. ఆ చిన్నారి ఇచ్చే డ్యాన్స్ మూమెంట్స్‌తో సోషల్ మీడియా షేకవుతోంది. పాటకు తగ్గట్టుగా ఆ పాప ఇస్తున్న కిల్లింగ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఒక చిన్న పాప స్టేజ్‌పైన అద్భుతంగా డాన్స్‌ చేస్తోంది. ఆ చిన్నారి ఇచ్చే డ్యాన్స్ మూమెంట్స్‌తో సోషల్ మీడియా షేకవుతోంది. పాటకు తగ్గట్టుగా ఆ పాప ఇస్తున్న కిల్లింగ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ గాయకుడు అజయ్ హుడా పాడిన హర్యానీ సూపర్ హిట్ సాంగ్ ‘కమర్ తేరీ లెఫ్ట్ రైట్ హాల్లే (‘Kamar Teri Left Right Halle) పాటకు ఆ చిన్నారి అద్భుతంగా డ్యాన్స్ చేసింది. అంత చిన్న వయసులో పాట లిరిక్స్‌కు తగ్గట్టుగా ఆ చిన్నారి చక్కగా హావభావాలు పలికించింది. సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్‌లో ఈ వీడియోను పోస్ట్‌ చేశారు. కాగా ఈ వీడియోను 74 వేల మందికి పైగా వీక్షించారు. 4 వేల మంది లైక్‌ చేయగా… వెరీ క్యూట్ అంటూ నెటిజన్లు తమ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

Also Watch:

బైక్‌పై వెళ్తూ యువకుడి ఓవర్ యాక్షన్.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌ !!

ఎయిర్‌పోర్ట్‌లో మానవ పుర్రెల కలకలం.. షాక్‌లో అధికారులు

50 వేల ఏళ్ల క్రితం కన్పించిన తోకచుక్క త్వరలో మళ్లీ దర్శనం !!

చేపలకూరతో పసందైన విందు.. నాలుగేళ్లు నరకం చూపినముల్లు !!

మూడేళ్ల చిన్నారిని కర్కశంగా రైలు పట్టాలపైకి తోసేసి ??

Follow us on