దెయ్యం కాళ్లతో గిన్నిస్ రికార్డ్ !! వీడియో చూస్తే షాకే
దెయ్యాలకు పాదాలు వెనక్కి తిరిగి ఉంటాయని జనం నమ్మకం. హారర్ సినిమాల్లో తెల్లని బట్టలు, పొడవాటి గోళ్లు, విరబోసుకున్న జట్టుతోపాటు వెనక్కి తిరిగిన పాదాలను కూడా క్లోజప్‌లో చూపిస్తుంటారు. అలా తిరిగి ఉంటే అది దెయ్యమని అర్థం. మనుషుల పాదాలు అలా ఉండవు.
దెయ్యాలకు పాదాలు వెనక్కి తిరిగి ఉంటాయని జనం నమ్మకం. హారర్ సినిమాల్లో తెల్లని బట్టలు, పొడవాటి గోళ్లు, విరబోసుకున్న జట్టుతోపాటు వెనక్కి తిరిగిన పాదాలను కూడా క్లోజప్‌లో చూపిస్తుంటారు. అలా తిరిగి ఉంటే అది దెయ్యమని అర్థం. మనుషుల పాదాలు అలా ఉండవు. అలా వెనక్కి తిప్పడం అసాధ్యంకూడా. అసాధ్యమైనదాన్ని సుసాధ్యం చేస్తేనే కదా మజా. ఆమె కూడా అదే చేసింది. ఫలితంగా గిన్నిస్ రికార్డుకెక్కింది. అమెరికాలోని న్యూమెక్సికోకు చెందిన 32 ఏళ్ల కెల్సీ గ్రబ్ ఈ స్టంట్ చేసింది. లైబ్రరీలో పనిచేసే కెల్సీ తన పాదాలను పూర్తిగా వెనక్కి తిప్పగలుగుతుంది. 171.4 డిగ్రీల కోణంలో గడియారం ముల్లులా సర్రున తిప్పేస్తుంది. ఆమె మనకేసి చూస్తున్నా, పాదాలు మనవైపు కాకుండా వెనక్కి ఉంటాయన్నమాట. ఇలాంటి విన్యాసాన్ని, ఇంత క్లియర్‌గా ఇప్పటివరకూ ఎవరూ చేయకపోవడంతో కెల్సీని గిన్నిస్ రికార్డు వరించింది. దీనిపై స్పందిస్తూ కెల్సీ గ్రబ్.. తాను లైబ్రరీలో పనిచేస్తున్న సమయంలో కొత్త ప్రపంచ రికార్డు పుస్తకం రాగానే నా సహోద్యోగి ఒకరు దాని వైపు చూస్తున్నారు.. ఓ మహిళ కాలు మెలితిప్పడం చూశాను.. అది చూసినప్పుడు నేను కూడా ఇలాంటివి చేయాలని అనుకున్నాను.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సూపర్ డాడ్.. పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఆ తండ్రి ఏం చేశాడంటే ??
మెక్‌డొనాల్డ్స్‌పై రూ.5 కోట్ల జరిమానా విధించిన కోర్టు !! ఎందుకో తెలుసా ??
తీవ్రమైన దగ్గుతో అస్పత్రికొచ్చిన వ్యక్తి.. ఎక్స్‌రే తీసిన డాక్టర్‌కి షాక్ !!
The Kerala Story: 5రోజుల్లోనే 56 కోట్లు.. కేరళ స్టోరీస్ మైండ్ బ్లోయింగ్ కలెక్షన్లు
Adipurush: ఒక్క రోజుకే 70 మిలియన్లు.. ఆదిపురుష్ దిమ్మతిరిగే రికార్డ్