ఒక్కరికే దిక్కులేదంటే.. ఇద్దరా.. ఎలా బ్రూ వీడియో

Updated on: Oct 20, 2025 | 12:30 PM

కర్ణాటకలో ఓ విచిత్ర వివాహం వార్తల్లో నిలిచింది. చిత్రదుర్గకు చెందిన వసీం షేక్ అనే యువకుడు షిఫా, జన్నత్ అనే ఇద్దరు యువతులను ప్రేమించి, వారి కుటుంబాల అంగీకారంతో ఒకే వేదికపై వివాహం చేసుకున్నాడు. మొదట్లో అభ్యంతరం చెప్పినా, మూడు కుటుంబాలు చర్చించుకుని ఈ పెళ్లికి అంగీకరించాయి.

కర్ణాటకలో ఓ విచిత్ర వివాహం వార్తల్లో నిలిచింది. చిత్రదుర్గకు చెందిన వసీం షేక్ అనే యువకుడు షిఫా, జన్నత్ అనే ఇద్దరు యువతులను ప్రేమించి, వారి కుటుంబాల అంగీకారంతో ఒకే వేదికపై వివాహం చేసుకున్నాడు. మొదట్లో అభ్యంతరం చెప్పినా, మూడు కుటుంబాలు చర్చించుకుని ఈ పెళ్లికి అంగీకరించాయి. ఈ అరుదైన పెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ప్రస్తుత కాలంలో పెళ్లికాని యువకుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో కర్ణాటకలో జరిగిన ఒక సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. చిత్రదుర్గ పట్టణంలోని జేజే హట్టి కాలనీకి చెందిన వసీం షేక్ అనే యువకుడు ఒకే వేదికపై ఇద్దరు యువతులను వివాహం చేసుకున్నాడు. ఈ అరుదైన వివాహం బంధుమిత్రులు, అతిథుల సమక్షంలో ఘనంగా జరిగింది.

మరిన్ని వీడియోల కోసం :

నేనెవరో తెలుసా? నా బ్యాక్‌గ్రౌండ్‌ తెలుసా?

హైదరాబాద్‌ బిర్యానీ కోసం బిహార్‌లో ఫైటింగ్‌ వీడియో

ఇదేందిరా మామ ఇలా ఉన్నాడు.. భార్యపై కోపంతో ఏకంగా అత్తింటికే నిప్పు పెట్టాడుగా

డ్యాన్స్‌లో మామ మల్లారెడ్డితో పోటీపడ్డ కోడలు ప్రీతిరెడ్డి వీడియో