మహిళను కాపాడిన రైల్వే కానిస్టేబుల్‌ పై ప్రశంసల వర్షం..ఇంతకీ ఎం చేసాడో తెలుసా..?షాకింగ్ వీడియో:Viral Video.

|

Jun 25, 2021 | 8:43 AM

Railway Constable Saves Woman: కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణీకురాలు అదుపుతప్పి పడబోయింది. అక్కడే ఉన్న ఓ రైల్వే కానిస్టేబుల్ ఆపద్బందువుడిలా వచ్చి కాపాడారు. ఈ ఘటన ఝార్ఖండ్ రాజధాని రాంచీ రైల్వే స్టేషన్‌లో జరిగింది.


కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణీకురాలు అదుపుతప్పి పడబోయింది. అక్కడే ఉన్న ఓ రైల్వే కానిస్టేబుల్ ఆపద్బందువుడిలా వచ్చి కాపాడారు. ఈ ఘటన ఝార్ఖండ్ రాజధాని రాంచీ రైల్వే స్టేషన్‌లో జరిగింది. బాధితురాలు ఆలస్యంగా రావటంతో రైల్వే ప్లాట్ ఫాం నుంచి ఆమె ఎక్కాల్సిన రాజధాని ఎక్స్‌ప్రెస్ కదిలింది. లగేజీ బ్యాగ్‌తో కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించింది మహిళా. అప్పటికే ట్రైన్ కదలడంతో పట్టు తప్పి రైలు కింద పడబోయింది. ప్రాణాలమీద ఆశ వదులుకుంది. అది గమనించిన ఆర్పీఎఫ్ సిబ్బంది ఆమెను కాపాడారు. ఇందుకు సంబంధించి దృశ్యాలు అక్కడి రైల్వే స్టేషన్‌లోని సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇందుకు సంబంధించి వీడియోను భారత రైల్వే శాఖ విడుదల చేసింది. తన ప్రాణాలను పణ్ణంగా పెట్టి కాపాడినందుకు సదరు మహిళ.. రైల్వే కానిస్టేబుల్‌కు ధన్యవాదాలు తెలుపుకుంది.

మరిన్ని ఇక్కడ చూడండి: బైకర్ వెరైటీ స్టంట్స్..ఎక్కడా జాగలేనట్టు గా …మరి ప్రమాదకరమైన ప్రదేశంలో వినూత్న ప్రయత్నం :Biker viral video.

వరుడు ఫిల్మ్ రేంజ్ లో ఎంట్రీ కి ఫిదా అయినా పెళ్లికూతురు..నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో : Viral Video.

 చేప కడుపులో విస్కీ ఫుల్ బాటిల్ మత్స్యకారుల ఎంజాయ్ ..వైరల్ వీడియో :whisky inside fish Viral video.

బీఎస్ఎఫ్ జవాన్ల తీరుపై మండిపడుతున్న నెటిజన్లు..ఒంటెలపై యోగా నా..!:Yoga on Camel video.

Follow us on