అర కోటి విలువైన డైమండ్ రింగ్ కొట్టేసి ఎక్కడ పెట్టిందో తెలుసా ??
అవకాశం చిక్కడంతో ఓ యువతి డైమండ్ రింగ్ కొట్టేసింది. పోలీసులకు భయపడి ఉంగరాన్ని విసిరేసింది. అందరినీ ఉరుకులు పరుగులు పెట్టింది. జూన్ 27న బంజారాహిల్స్‌కు చెందిన ఓ యువతి జూబ్లీహిల్స్‌లోని ఓ డెంటల్ క్లినిక్‌కు వెళ్లింది. ట్రీట్‌మెంట్ సమయంలో ఆమె చేతికున్న 50లక్షల రూపాయల విలువైన..
అవకాశం చిక్కడంతో ఓ యువతి డైమండ్ రింగ్ కొట్టేసింది. పోలీసులకు భయపడి ఉంగరాన్ని విసిరేసింది. అందరినీ ఉరుకులు పరుగులు పెట్టింది. జూన్ 27న బంజారాహిల్స్‌కు చెందిన ఓ యువతి జూబ్లీహిల్స్‌లోని ఓ డెంటల్ క్లినిక్‌కు వెళ్లింది. ట్రీట్‌మెంట్ సమయంలో ఆమె చేతికున్న 50లక్షల రూపాయల విలువైన డైమండ్ రింగ్‌ను తీసి పక్కన పెట్టింది. అది మరిచిపోయిన ఆమె ఇంటికి వెళ్లిపోయింది. రింగ్ విషయం ఆలస్యంగా గుర్తించి ఆమె.. మళ్లీ ఆసుపత్రికి వెళ్లేసరికి కనించలేదు. దీంతో డెంటల్ క్లినిక్ సిబ్బందిని నిలదీసినా లాభం లేకపోయింది. వారినుంచి సమాధానం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మొసలిని పెళ్లాడిన మేయర్ !! 230 ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం !!
నడి వీధిలో జంటపాముల సయ్యాట..భయంతో జనం పరుగులు
కాబోయే అల్లుడికి షాకిచ్చిన అత్తగారు.. దెబ్బకు వరుడు పరుగో పరుగు..
నడిరోడ్డుపై విచిత్ర సంఘటన.. ఏం జరిగిందంటే ??
రైలు సీటు కింద కనిపించిన బ్యాగ్ !! ఏంటోనని చెక్ చేయగా.. దెబ్బకు హడల్ !!