Viral Video: అయ్యో… చిన్నారిని చుట్టుముట్టిన భారీ అనకొండలు.. షాకింగ్‌ వీడియో చూసి రకరకాలుగా స్పందిస్తున్న నెటిజనం

|

Mar 18, 2022 | 9:24 AM

పాములు కలలోకి వస్తేనే వణికిపోతాం.. అలాంటిది కళ్ళముందుకు వస్తే ఇంకేమైనా ఉందా.. పై ప్రాణాలు పైకే. ఇప్పుడు అలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వీడియో చూస్తే మీరు నిజంగా షాక్ అవుతారనడంలో సందేహం లేదు. ఓ చిన్నారిని రెండు భారీ అనకొండలు చుట్టుముట్టాయి.


పాములు కలలోకి వస్తేనే వణికిపోతాం.. అలాంటిది కళ్ళముందుకు వస్తే ఇంకేమైనా ఉందా.. పై ప్రాణాలు పైకే. ఇప్పుడు అలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వీడియో చూస్తే మీరు నిజంగా షాక్ అవుతారనడంలో సందేహం లేదు. ఓ చిన్నారిని రెండు భారీ అనకొండలు చుట్టుముట్టాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజనం షాకవుతున్నారు.. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ చిన్నారి చెట్టు కింద కూర్చొని ఉంది. ఇంతలో అటుగా రెండు భారీ అనకొండలు వచ్చాయి..ఆ పాములు కనీసం 15 అడుగుల పొడవు అలాగే 100 కిలోగ్రాముల కంటే ఎక్కువ బరువు ఉంటాయి. ఆ రెండు పాములు ఆ చిన్నారిని మింగేయడం ఖాయం అనుకున్నారు అందరూ. కానీ అవి ఆ చిన్నారికి ఎలాంటి హాని చేయకుండా.. ఆమె ఒడిలో తల పెట్టుకొని సేద తీరాయి. అంతే కాదు ఆ చిన్నారి వెనక మరో ప్రమాదకరమైన పాము హాయిగా పడుకుని ఉంది. ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అంత భారీ పాములు ఆ చిన్నారి చెంత సేదదీరుతుంటే వాళ్లు ఎంత మంచి ఫ్రెండ్సో అర్థమవుతుంది. వారి స్నేహానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియో పై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఓసారి మీరూ చూసేయండి.

మరిన్ని చూడండి ఇక్కడ:

vidya balan: చీరకట్టులో హీరోయిన్ విద్యాబాలన్ హోలీ వేడుకలు.. అట్రాక్ట్ చేస్తోన్న ఫోటోస్..

Python Viral Video: బాబోయ్‌ భారీ కొండచిలువ..! వయ్యారి నడక చూస్తే వణుకే.. ఇలాంటి వీడియో చేస్తే తట్టుకోలేరు..

Kajal Aggarwal: పంచదార బొమ్మ ‘కాజల్ అగర్వాల్’ మరోసారి అదిరిపోయే బేబీ బంప్‌ ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంది..

Viral Video: రష్యా సైనికులకు ఓ ‘మోడల్‌’ ఆఫర్‌.. పుతిన్‌ను ఎదిరించిన వారికి పడక సుఖాన్ని అందిస్తా..! (వీడియో)

Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…