Horse Kissing boy: చిన్నారిపై ప్రేమతో గుర్రం చేసిన పని.. చూస్తే పడిపోతారు అంతే..!
చిన్న పిల్లలు, తమ ఇళ్లలో ఉండే పెంపుడు జంతువుల మధ్య చాలా సరదాగా గడపడం సాధారణంగా కనిపిస్తుంది. ఈ సమయంలో చాలా సార్లు పెంపుడు జంతువులు వారిని అల్లారుముద్దుగా చూసుకుంటుంటాయి..
చిన్న పిల్లలు, తమ ఇళ్లలో ఉండే పెంపుడు జంతువుల మధ్య చాలా సరదాగా గడపడం సాధారణంగా కనిపిస్తుంది. ఈ సమయంలో చాలా సార్లు పెంపుడు జంతువులు వారిని అల్లారుముద్దుగా చూసుకుంటుంటాయి.. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ చిన్న పిల్లాడితో గుర్రం ప్రవర్తిస్తున్న తీరు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.గుర్రాలు సాధారణంగా కొంత దూకుడుగా కనిపిస్తాయి. కానీ,ఈ గుర్రం ఆ చిన్నారిపై ఎంతో ప్రేమను కురిపిస్తుంది. పిల్లల నుదిటిపై ముద్దు పెడుతుంది. ఇంటర్‌నెట్ వేదికగా ఈ సీన్ అందరి హృదయాలను కట్టిపడేస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Syllabus Pattu Job Kottu: పోలీస్ జాబ్ మీ కలా? అయితే ఈ 5 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి..
Kangana Ranaut: ‘వాడు తాకరాని చోట తాకాడు’ .. ఆ మూర్ఖుడి గురించి నిజం చెప్పిన కంగన..
Viral Video: పెళ్లి దుస్తుల్లో వేదికపైనే మొదలెట్టేశారు.. పోటాపోటీగా వినూత్న ప్రయోగం..
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

