గురిపెడితే బుల్లెట్ దిగాల్సిందే.. ఈ మహిళా స్నైపర్ రూటే సపరేటు..
మాటువేసి, దూరం నుంచే శత్రువులను గురి చూసి కాల్పులు జరిపే వారిని స్నైపర్ అని అంటారు. అటువంటి వారికి కఠిన శిక్షణ ఇస్తారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నిత్యం గస్తీ కాస్తూ శత్రుమూకల నుంచి దేశాన్ని రక్షించడంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాంటి సాయుధ దళంలోకి మొట్టమొదటిసారి స్నైపర్‌గా ఓ మహిళ ఎంటర్ అయ్యింది. ప్రస్తుతం ఆ శిక్షణను పూర్తి చేసిన సుమన్ కుమారి చరిత్రలో తొలిసారి బీఎస్ఎఫ్ లో మహిళా స్నైపర్‌గా బాధ్యతలు చేపట్టింది.
మాటువేసి, దూరం నుంచే శత్రువులను గురి చూసి కాల్పులు జరిపే వారిని స్నైపర్ అని అంటారు. అటువంటి వారికి కఠిన శిక్షణ ఇస్తారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నిత్యం గస్తీ కాస్తూ శత్రుమూకల నుంచి దేశాన్ని రక్షించడంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాంటి సాయుధ దళంలోకి మొట్టమొదటిసారి స్నైపర్‌గా ఓ మహిళ ఎంటర్ అయ్యింది. ప్రస్తుతం ఆ శిక్షణను పూర్తి చేసిన సుమన్ కుమారి చరిత్రలో తొలిసారి బీఎస్ఎఫ్ లో మహిళా స్నైపర్‌గా బాధ్యతలు చేపట్టింది. ఇండోర్‌లోని సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ స్ట్రాటజీస్ లో ఎనిమిది వారాల స్నైపర్ కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన ఆమె.. బీఎస్ఎఫ్ తొలి మహిళా స్నైపర్‌గా రికార్డు సృష్టించారు. కోర్సులో సుమన్ ‘ఇన్స్ట్రక్టర్ గ్రేడ్ ’ సాధించారు. స్నైపర్ కోర్సులో 56 మంది పురుషుల్లో సుమన్ ఒక్కరే మహిళ కావడం విశేషం. కమాండో ట్రైనింగ్ తర్వాత ఈ కోర్సును అత్యంత కఠినమైన శిక్షణగా పరిగణిస్తారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైఫ్ సీరియస్.. ఆ విషయంలో స్టార్ హీరోకు వార్నింగ్
Premalu: మలయాళం సూపర్ హిట్ ప్రేమలు మూవీ హిట్టా ?? ఫట్టా ??
Sharwanand: ఆ ఇండస్ట్రీ హిట్ సినిమాను మిస్ చేసుకున్న శర్వా
Nayanthara: నయన్ జీవితంలో ఏదో జరుగుతోంది.. అందుకే ఆ పోస్ట్ చేసిందా ??
Sharwanand: తండ్రిని అయ్యా.. అందరికీ స్వీట్ షాకిచ్చిన శర్వా..