Wedding Viral Video: సన్నికల్లు తొక్కమంటే.. ఏకంగా పెళ్లికూతురినే..! నెట్టింట నవ్వులు పూయిస్తున్న ఫన్నీ వీడియో..

Updated on: May 04, 2022 | 9:25 AM

ఇటీవల పెళ్లిళ్లకు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట బాగా వైరల్‌ అవుతున్నాయి. సాధారణంగా పెళ్లి వేడుకలో ఎన్నో సరదా సన్నివేశాలు జరుగుతుంటాయి. అలాంటి ప్రతి సన్నివేశాన్ని నెట్టింట పంచుకుంటున్నారు వధూవరులు, బంధువులు అందరూ.


ఇటీవల పెళ్లిళ్లకు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట బాగా వైరల్‌ అవుతున్నాయి. సాధారణంగా పెళ్లి వేడుకలో ఎన్నో సరదా సన్నివేశాలు జరుగుతుంటాయి. అలాంటి ప్రతి సన్నివేశాన్ని నెట్టింట పంచుకుంటున్నారు వధూవరులు, బంధువులు అందరూ. నెటిజన్లు కూడా వాటిని చూసి ఎంతో ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ పెళ్లి వేడుకలో జరిగిన సంఘటన తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో పెళ్లి వేడుక జరిగిన తర్వాత వధూవరులు సన్నికల్లు తొక్కే తంతు జరిపిస్తున్నారు. చుట్టూ అంతా పెద్దలు, బంధువులు ఉన్నారు. ఈక్రమంలో వధువు సన్నికల్లుపై తన కాలు ఉంచింది. వరుడు వధువు కాలు తొక్కబోయి ఒక్క తన్ను తన్నాడు. దాంతో వధువు కిందపడిపోతుంది. వెంటనే వరుడు వధువును పైకి లేపుతాడు.. ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Tom and jerry: పిల్లికి అడ్డంగా దొరికిపోయిన ఎలుక.. ఏం చేసిందో చూడండి..! టామ్ అండ్ జెర్రీ కంటే ఫన్నీ వీడియో..

Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్‌ స్టార్‌ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..

viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!

Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..

Viral Video: రోడ్డు దాటుతున్న బైక్ ను ఢీ కొట్టి.. ఆగకుండా ఈడ్చుకెళ్లి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

Published on: May 04, 2022 09:25 AM