పెళ్లి జరుగుతుండగా ఫోన్‭లో మునిగిన వరుడు.. వధువు చేసిన పనికి అంతా షాక్

|

Jun 10, 2023 | 12:03 PM

అందరి జీవితాల్లో అతి ముఖ్యమైన ఘట్టం పెళ్లి. బంధువులను, స్నేహితులను పిలిచి ఘనంగా చేసుకోవాలని అనుకుంటారు. పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరిని పలకరిస్తూ అభినందనలు తీసుకుంటారు. ఇక మరొకవైపు తమ జీవితంలో భాగస్వామికి ఆ సమయం నుంచి ప్రాధాన్యత ఇస్తారు. చేతిలో చేయి వేసి ఇంకెప్పుడూ..

అందరి జీవితాల్లో అతి ముఖ్యమైన ఘట్టం పెళ్లి. బంధువులను, స్నేహితులను పిలిచి ఘనంగా చేసుకోవాలని అనుకుంటారు. పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరిని పలకరిస్తూ అభినందనలు తీసుకుంటారు. ఇక మరొకవైపు తమ జీవితంలో భాగస్వామికి ఆ సమయం నుంచి ప్రాధాన్యత ఇస్తారు. చేతిలో చేయి వేసి ఇంకెప్పుడూ వీడననే ప్రమాణాలు ఆ క్షణం నుంచే ప్రారంభం అవుతాయి. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోను చూస్తే ఇందుకు భిన్నంగా కనిపిస్తుంది. పెళ్లి చాలా ఘనంగానే జరిగింది. అతిథులు కూడా వందల సంఖ్యలో వచ్చారు. అన్నీ అనుకున్నట్లే జరిగాయి. వధూవరులు చేతిలో చేయి వేసి వీడలేదు. అయితే వరుడు వధువును ఏమాత్రం పట్టించుకోకుండా ఫోన్‭లో మునిగిపోయాడు. పెళ్లి వేదిక నుంచి బయటికి వస్తుండగా తీసిన వీడియోలో అతడు ఫోన్‭లో ఎలా మునిగిపోయాడో చూడొచ్చు. ఈ వీడియో చూసేవారికి అనిపిస్తుంది గురుడి వైవాహిక జీవితం ఇక ముగిసినట్టే అని. అనుకున్నట్లుగానే జరిగింది

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కుక్క మాంసానికి అక్కడ గ్రీన్ సిగ్నల్ !!

గొంతులో కత్తితోనే బైక్‌పై కిలోమీటరు ప్రయాణించి ఆసుపత్రిలో చేరిన ధీశాలి

ఆడవాళ్లా మజాకా !! మెట్రోలో డిష్యూం డిష్యూం !!

రైలు పట్టాలకు రాళ్లు కట్టిన బాలుడు.. తప్పిన పెను ప్రమాదం

మహాప్రభో నాకు పెళ్ళాం కావాలి అంటూ తహసీల్దార్‌కు దరఖాస్తు.. కండిషన్స్ అప్లై..